MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7674f2d6-5c0c-4f3c-853d-a92f4607e3ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7674f2d6-5c0c-4f3c-853d-a92f4607e3ea-415x250-IndiaHerald.jpgడార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. 1000 కోట్లు వసూలు చేసిన కల్కి సంచలన విజయం అందుకుంది. అయితే గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే డార్లింగ్ కెరియర్ ముందు నుండి చాలా సినిమాలను రిజెక్ట్ చేశాడు. అలా ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలను మరో హీరో చేసే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే అందులో ఒక హీరో ఏకంగా ఇప్పుడు ఫ్యాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. మరి ప్రభాస్ వదులుకున్న ఆ సినిమాtollywood{#}Darling;Gangothri;sukumar;Allu Arjun;Love;Tollywood;Success;Prabhas;vijay kumar naidu;India;Hero;Cinemaప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాతో పాన్ ఇండియా హీరో అయిన బన్నీ.. ఎలాగంటే..!?ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాతో పాన్ ఇండియా హీరో అయిన బన్నీ.. ఎలాగంటే..!?tollywood{#}Darling;Gangothri;sukumar;Allu Arjun;Love;Tollywood;Success;Prabhas;vijay kumar naidu;India;Hero;CinemaSat, 20 Jul 2024 18:11:00 GMTడార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. 1000 కోట్లు వసూలు చేసిన కల్కి సంచలన విజయం అందుకుంది. అయితే గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే డార్లింగ్ కెరియర్ ముందు నుండి చాలా సినిమాలను రిజెక్ట్ చేశాడు. అలా ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలను మరో హీరో చేసే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే అందులో ఒక హీరో ఏకంగా ఇప్పుడు ఫ్యాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. మరి ప్రభాస్ వదులుకున్న ఆ సినిమా చేసి తన ఇండియా హీరోగా చలామణి

 అవుతున్న ఆ హీరో మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో టాలీవుడ్  ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రావట్లేదు. అయితే అలా ఈ సినిమా తర్వాత అయినా తన తదుపరి సినిమాతో హిట్టు కొట్టాలి అనుకున్నా బన్నీ ఎన్నో కథలను విన్నాడట. కానీ ఏ సినిమా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదట. అలా ఒక సమయంలో సుకుమార్ ఆర్య కథను బన్నీకి వినిపించారట. కద బాగా నచ్చటంతో ఎలాగైనా ఈ సినిమా చేయాలని అనుకున్నడట. అయితే   సుకుమార్‌కు అది మొదటి సినిమా కావడంతో.. ప్రభాస్సినిమా సక్సెస్ అవుతుందో

 లేదో అని ఆలోచనతో దానిని రిజెక్ట్ చేసారట. ఇక తర్వాత బన్నీఆ కథ కోసం అల్లు అరవింద, చిరంజీవిలతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు. ఎలాగైతే చివరకు సినిమాను సెట్స్‌ పైకి తీసుకువచ్చాడు. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో క్రేజీ లవ్ స్టోరీగా, ట్రెండ్ సెట్టర్గా రికార్డ్స్ సృష్టించింది. ఈ సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బన్నీ.. ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>