MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda5a9a9ec-0d40-4892-8691-3715d75c4067-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda5a9a9ec-0d40-4892-8691-3715d75c4067-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అనారోగ్యం కారణంగా గ‌త కొంతకాలం నుంచి నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న సామ్ భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది. అయితే మ‌ళ్లీ తాను సినిమాల‌కు ఎంట్రీ ఇవ్వనున్న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఎంతో కాలంగా మీడియాకి దూరంగా ఉన్న సమంతా చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. tollywood{#}kushi;sam;Kushi;Sam Mendes;prakruti;gold;Chitram;Samantha;Chiranjeevi;Cinema;Heroineచాలా నాళ్ళ తర్వాత మళ్లీ మీడియా ముందుకు సమంత.. దానికోసమేనా..!?చాలా నాళ్ళ తర్వాత మళ్లీ మీడియా ముందుకు సమంత.. దానికోసమేనా..!?tollywood{#}kushi;sam;Kushi;Sam Mendes;prakruti;gold;Chitram;Samantha;Chiranjeevi;Cinema;HeroineSat, 20 Jul 2024 16:30:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అనారోగ్యం కారణంగా గ‌త కొంతకాలం నుంచి నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న సామ్  భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది. అయితే మ‌ళ్లీ తాను సినిమాల‌కు ఎంట్రీ ఇవ్వనున్న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఎంతో కాలంగా మీడియాకి దూరంగా ఉన్న సమంతా చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ రిలీజ్‌కు

 రెడీ అవుతున్న నేపథ్యంలో మళ్లీ మీడియాతో టచ్‌లోకి వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్‌ గత మూడేళ్లుగా తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.కొంత కాలం చాలా కష్టాలు పడ్డా అన్న సమంత, ఆ ఇబ్బందులే తనను మరింత బలంగా తయారు చేశాయన్నారు.  అలాంటి రోజులు మళ్లీ తన జీవితంలో రాకూడదని కోరుకుంటున్నా అన్నారు. అనారోగ్య కారణాలతో షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ, ఇటీవల మా ఇంటి బంగారం పేరుతో ఓ ను ఎనౌన్స్‌ చేశారు. ఖుషి తో పాటు సిటాడెల్‌ ఇండియన్‌ వర్షన్‌ షూటింగ్ పూర్తి చేశారు సమంత. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌


 సిరీస్‌ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. త్వరలో డిజిటల్ ఆడియన్స్‌ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో లీడ్ రోల్‌లో నటించిన సమంత ప్రమోషన్స్‌కు రెడీ అవుతున్నారు. ఇక సామ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తుంది. ఈ చిత్రం అనంత‌రం మ‌ల‌యాళంలో మెగాస్టార్ మ‌మ్ముట్టితో ఒక సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు గౌత‌మ్ వాస్‌దేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. మ‌రోవైపు ఈ సినిమాతో పాటు ‘మా ఇంటి బంగారం’ సినిమాను అనౌన్స్ చేసింది. తన సొంత ప్రొడక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>