Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral55556444-53c0-4ffc-9a39-2d01699b85c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral55556444-53c0-4ffc-9a39-2d01699b85c8-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో బీర్లకు ఎంతలా డిమాండ్ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు దంచి కొట్టిన ఎండలతో కాస్త ఉపశమనం కోసం ప్రతి ఒక్కరు కూడా ఏకంగా బీర్లను తాగడానికి ఇష్టపడ్డారు అని చెప్పాలి. ఇక తెలంగాణలోఎండలు దంచి కొడుతున్న సమయంలోనే తీవ్రంగా బీర్ల కొరత ఏర్పడడం కూడా చూసాము. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది. ఒకవైపు వర్షాలు దంచి కొడుతున్న మరోవైపు బీరు ప్రియులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఎందుకంటే వర్షాలు కొట్టిన ఎండలు దంచి కొట్టిన తమకు బీరు కావాల్సిందే అంటూ ఇక వైన్స్ షాప్ లకి బారులు తీరుతుViral{#}yadadri;Cigarette;king;King;District;sreeబీరు ప్రియులు జర జాగ్రత్తా.. KF లైట్ బీర్ లో ఏం వచ్చిందో చూడండి?బీరు ప్రియులు జర జాగ్రత్తా.. KF లైట్ బీర్ లో ఏం వచ్చిందో చూడండి?Viral{#}yadadri;Cigarette;king;King;District;sreeFri, 19 Jul 2024 10:30:00 GMTఈ మధ్యకాలంలో బీర్లకు ఎంతలా డిమాండ్ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు దంచి కొట్టిన ఎండలతో కాస్త ఉపశమనం కోసం ప్రతి ఒక్కరు కూడా ఏకంగా బీర్లను తాగడానికి ఇష్టపడ్డారు అని చెప్పాలి. ఇక తెలంగాణలోఎండలు దంచి కొడుతున్న సమయంలోనే తీవ్రంగా బీర్ల కొరత ఏర్పడడం కూడా చూసాము. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది. ఒకవైపు వర్షాలు దంచి కొడుతున్న మరోవైపు బీరు ప్రియులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఎందుకంటే వర్షాలు కొట్టిన ఎండలు దంచి కొట్టిన తమకు బీరు కావాల్సిందే అంటూ ఇక వైన్స్ షాప్ లకి బారులు తీరుతున్నారు.


 సాధారణంగా మద్యం దుకాణాలలో ఎన్నో రకాల బ్రాండ్లకు సంబంధించిన బీర్లు ఉన్నప్పటికీ కింగ్ ఫిషర్ లైట్ బీర్లకి ఎంత మంచి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ బీర్లను తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే మాత్రం మరోసారి కింగ్ ఫిషర్ లైట్ బీర్ తాగాలి అంటే కాస్త వెనక ముందు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇటీవలే ఏకంగా ఒక బీరులో సిగరెట్ ముక్క బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారిపోయింది అని చెప్పాలి.



 యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీ సరళ మైసమ్మ వైన్స్ లో ఇటీవల ఒక వ్యక్తి కింగ్ ఫిషర్ లైట్ బీరును కొనుగోలు చేశాడు. ఇక తర్వాత చూస్తే ఆ బాటిల్లో ఏకంగా అడుగున సిగరెట్ ముక్కలు కనిపించాయి. వారంతా కూడా ఒక్కసారిగా అవ్వక్కయ్యారు అని చెప్పాలి. బాటిల్ లోకి సిగరెట్ ముక్కలు ఎలా వెళ్లాయ్ అనేది తెలియాల్సి ఉంది. కాగా ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న వైన్స్ ఫై చర్యలు తీసుకోవాలంటూ అక్కడ బీర్లు కొనుగోలు చేసిన వాళ్లందరూ కూడా డిమాండ్ చేశారు. ఏకంగా వైన్స్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కింగ్ ఫిషర్ లైట్ బీర్ ప్రియులు అందరిని షాక్ కి గురి చేసింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>