MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya6b08f89d-fb01-4f76-9d39-e7b402827abf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya6b08f89d-fb01-4f76-9d39-e7b402827abf-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కంచే అనే మూవీతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈమెకు ఆ తర్వాత తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ చాలా వరకు ప్రగ్య నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించలేదు. అలా అవకాశాలు వస్తున్న అపజాయలతో కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోpragya{#}boyapati srinu;pragya jaiswal;varun tej;lion;BEAUTY;Telugu;Box office;Balakrishna;media;Cinemaఅల్ట్రా స్టైలిష్ డ్రెస్ లో అందాల వల్ల విసిరిన ప్రగ్యా.. ఇలాంటి అందాలకు ఆఫర్లు ఎందుకు లేవో..?అల్ట్రా స్టైలిష్ డ్రెస్ లో అందాల వల్ల విసిరిన ప్రగ్యా.. ఇలాంటి అందాలకు ఆఫర్లు ఎందుకు లేవో..?pragya{#}boyapati srinu;pragya jaiswal;varun tej;lion;BEAUTY;Telugu;Box office;Balakrishna;media;CinemaFri, 19 Jul 2024 12:31:00 GMTఅందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కంచే అనే మూవీతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాలో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈమెకు ఆ తర్వాత తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ చాలా వరకు ప్రగ్య నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించలేదు. అలా అవకాశాలు వస్తున్న అపజాయలతో కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో బాలకృష్ణ కు జోడిగా నటించింది. 

సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. దానితో ఈమెకు తెలుగు లో వరుస క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ అఖండ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఈమెకు ఒక్క క్రేజీ అవకాశం కూడా తెలుగులో రాలేదు. ఇకపోతే అందం , అభినయం , నటన అన్నీ ఉన్నా కూడా ఈమెకు అవకాశాలు రాకపోవడంతో ఈమె అభిమానులు కూడా కాస్త నిరోత్సాహంగా ఉన్నారు. కాకపోతే ఈమె ఆచితూచి సినిమాలను ఎంచుకునే పనిలో ఉన్నట్లు అందుకే ఈమె ఏ సినిమాను ఓకే చేయడం లేదు అని తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే సినిమాలలో ఈ బ్యూటీ ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తుందో సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలోనే అందాలను ఒలకబొస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న హై హీల్స్ ను ధరించి తన స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>