MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1ee928e4-4558-4e7d-a540-f2ad96b48969-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1ee928e4-4558-4e7d-a540-f2ad96b48969-415x250-IndiaHerald.jpgనట సింహం నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా కొల్లి బాబీ కాంబినేషన్లో తేరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా NBK 109 అందరికీ తెలిసిందే. ఇక బాలయ్య కెరీర్ లోనే 109 సినిమా ఇది. కాగా ఈ చిత్రం కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరి దర్శకు వచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పటి ఈ సినిమాకు సంబంధించిన రిలీస్ డేట్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. రిలీజ్ డేట్ కు సంబంధించి tollywood{#}chandini chowdary;urvashi;sithara;Bobby;Kesari;lion;Chitram;thaman s;Balakrishna;December;Cinema'బాలయ్య 109' వచ్చేది అప్పుడే..!?'బాలయ్య 109' వచ్చేది అప్పుడే..!?tollywood{#}chandini chowdary;urvashi;sithara;Bobby;Kesari;lion;Chitram;thaman s;Balakrishna;December;CinemaFri, 19 Jul 2024 16:00:49 GMTనట సింహం నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా కొల్లి బాబీ కాంబినేషన్లో తేరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా NBK 109 అందరికీ తెలిసిందే. ఇక బాలయ్య కెరీర్ లోనే 109 సినిమా ఇది. కాగా ఈ చిత్రం కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరి దర్శకు వచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పటి ఈ సినిమాకు సంబంధించిన రిలీస్ డేట్ ఎప్పుడు అనేది  సస్పెన్స్ గా

 మారింది. రిలీజ్ డేట్ కు సంబంధించి ఎప్పటికప్పుడు డేట్స్ కొత్తవి వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 20 కి   విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా స్టింగ్  బజ్ వినిపిస్తోంది. దీనికి ముందు లేక తర్వాత కూడా ఈ సినిమా రావచ్చని టాక్ వినిపించింది. కానీ తాజాగా ఈ సినిమా ఇప్పుడు డిసెంబర్ 20 రిలీజ్ కాబోతుందాని మేకర్స్ డేట్ ఫిక్స్ చేసినట్టుగా టాక్. ఇక ఈ విషయంపై మరింత అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా బాబి డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి వంటి పలువురు

 ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చున్  ఫోర్ సినిమాస్  నిర్మాణం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక బాలయ్య ఈ సినిమాలో సరీ కొత్త లుక్ తో అభిమానులను అలరించనున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో నటసింహ ఎంతటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల విజయంతో జొష్ మీద ఉన్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో వచ్చే తన 109 వ చిత్రం షూటింగ్ పూర్తిచేయడంపై దృష్టి సారించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>