Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-created-a-crazy-record-in-north-america10e680d3-91ea-41b0-b0c1-52bf99027ea9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-created-a-crazy-record-in-north-america10e680d3-91ea-41b0-b0c1-52bf99027ea9-415x250-IndiaHerald.jpgనార్త్ అమెరికాలో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసిన కల్కి.. ఇదెక్కడి మాస్ రా బాబు..! రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈన ఎన్నో సినిమాల్లో నటించే ప్రేక్షకులని బాగా కట్టుకున్న సంగతి తెలిసిందే. సలార్ మూవీలో హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కల్కి సినిమాలో హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరో ప్రభాస్ అలాంటి బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా, దిశా పటాని ఇంకా అమితాబ్ లాంటి స్టార్ కాస్ట్ తో దర్శకుడు social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; America; Kalki {#}disha patani;krishnam raju;American Samoa;Amitabh Bachchan;Darsakudu;Blockbuster hit;bollywood;Hero;India;Prabhas;vijay kumar naidu;Director;Cinema;Indianనార్త్ అమెరికాలో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసిన కల్కి.. ఇదెక్కడి మాస్ రా బాబు..!నార్త్ అమెరికాలో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసిన కల్కి.. ఇదెక్కడి మాస్ రా బాబు..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; America; Kalki {#}disha patani;krishnam raju;American Samoa;Amitabh Bachchan;Darsakudu;Blockbuster hit;bollywood;Hero;India;Prabhas;vijay kumar naidu;Director;Cinema;IndianFri, 19 Jul 2024 14:28:13 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈన ఎన్నో సినిమాల్లో నటించే ప్రేక్షకులని బాగా కట్టుకున్న సంగతి తెలిసిందే. సలార్ మూవీలో హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కల్కి సినిమాలో హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరో ప్రభాస్ అలాంటి బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా, దిశా పటాని ఇంకా అమితాబ్ లాంటి స్టార్ కాస్ట్ తో దర్శకుడు నాగ అశ్విన్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం "కల్కి 2898 AD" కోసం అందరికీ తెలిసిందే.


మరి ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ ఈ 20 రోజుల్లో ఇండియాలో క్రేజీ రికార్డులు అందుకుంది. మరి దీనితో పాటుగా ఒక ఇండియాలోనే కాకుండా యూఎస్ మార్కెట్లో కూడా కల్కి కానీ విని ఎరుగని రికార్డ్ సొంతం చేసుకున్నట్లు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నార్త్ అమెరికాలో కల్కి ఏకంగా ఇప్పుడు 18 మిలియన్ డాలర్లు మార్కు ని క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డ్ అందుకున్నట్లుగా డిస్ట్రబ్యూషన్ సంస్థ వారు చెబుతున్నారు. ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏ ఇండియన్ సినిమా కూడా చేరుకొని ఫిట్ సాధించినట్లు తెలిపారు.


అలాగే తాము ఎన్ని సినిమాలు డిస్ట్రబ్యూట్ చేసినప్పటికీ ఈ సినిమాకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంటుంది అని తెలిపారు. రెబల్ స్టార్ ప్రభాస్ తీశాక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోవటమా? ప్రభాస్ తీసిన ఏ సినిమా అయినా గాని బ్లాక్ బస్టర్ హిట్టనే అందుకుంటుంది. అలాగే కల్కి మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకు. కానీ విని ఎరగని రీతిలో బ్లాక్ బస్టర్ ని అందుకుంది. సౌత్ అమెరికా వాళ్లకి అయితే చాలా బాగా నచ్చింది ఈ కల్కి మూవీ.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>