MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akshara-haasan-told-the-important-thing-about-shruti-haasan43c4a050-76a1-463c-9af3-b89e1f2e0628-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akshara-haasan-told-the-important-thing-about-shruti-haasan43c4a050-76a1-463c-9af3-b89e1f2e0628-415x250-IndiaHerald.jpgఅన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఇంట్లో వారికి గొడవలు జరిగినా, బయటి వారి తమ సోదరుడు లేదా సోదరితో గొడవ పడితో ఊరుకోరు. అవతలి వారిపై విరుచుకుపడతారు. తమ సోదరి లేదా సోదరుడి జోలికి వస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇస్తారు. అయితే ఇలాంటివి సామాన్యుల జీవితాల్లోనే కాకుండా సెలబ్రెటీల జీవితాల్లోనూ జరుగుతాయి. తాజాగా అలాంటి ఓ విషయం నటి అక్షర హాసన్ వెల్లడించింది. తన పట్ల తన అక్క శృతి హాసన్ ఎంత కేర్ తీసుకుంటుందో ఆమె వెల్లడించింది. తన అక్క స్కూల్ డేస్‌లో చేసిన ఓ విషయం గురించి ఇటీవల ఓ ఇShruti Haasan {#}Shruti;Shruti Haasan;akshara haasan;prema;sruthi;School;Loveశృతిహాసన్ గురించి కీలక విషయం చెప్పిన అక్షరహాసన్.. స్కూల్ డేస్‌లో ఆమె ఏం చేసిందంటే?శృతిహాసన్ గురించి కీలక విషయం చెప్పిన అక్షరహాసన్.. స్కూల్ డేస్‌లో ఆమె ఏం చేసిందంటే?Shruti Haasan {#}Shruti;Shruti Haasan;akshara haasan;prema;sruthi;School;LoveFri, 19 Jul 2024 12:00:00 GMTఅన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఇంట్లో వారికి గొడవలు జరిగినా, బయటి వారి తమ సోదరుడు లేదా సోదరితో గొడవ పడితో ఊరుకోరు. అవతలి వారిపై విరుచుకుపడతారు. తమ సోదరి లేదా సోదరుడి జోలికి వస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇస్తారు. అయితే ఇలాంటివి సామాన్యుల జీవితాల్లోనే కాకుండా సెలబ్రెటీల జీవితాల్లోనూ జరుగుతాయి. తాజాగా అలాంటి ఓ విషయం నటి అక్షర హాసన్ వెల్లడించింది. తన పట్ల తన అక్క శృతి హాసన్ ఎంత కేర్ తీసుకుంటుందో ఆమె వెల్లడించింది. తన అక్క స్కూల్ డేస్‌లో చేసిన ఓ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్షర హాసన్ వెల్లడించింది.

లోకనాయకుడు కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటకు మరో రూపం ఆయన. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగల సత్తా ఆయనకు ఉంది. ఇక ఆయన కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్ సినీ రంగంలో ప్రవేశించారు. శృతి హాసన్ దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ సినిమాల్లోనూ స్టార్ హీరోల సరసన నటించింది. బిజీ హీరోయిన్‌గా ఆమె మారిపోయింది. అయితే ఆ స్థాయిలో కాకపోయినా అక్షర హాసన్ కూడా తన ప్రతిభను చాటుకుంటోంది. అంది వచ్చిన సినీ అవకాశాలను ఆమె ఉపయోగించుకుంటోంది. ఇక ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ గురించి అక్షర కీలక వ్యాఖ్యలు చేసింది.

స్కూల్ డేస్‌లో ఓ అబ్బాయి తనను టీజ్ చేయడంపై అక్షర హాసన్‌కు బాగా కోపం వచ్చిందట. దీంతో అతడిని కొడతానని వెళ్లి తన అక్క శృతి హాసన్‌కు చెప్పిందట. అయితే అక్షరను శృతి హాసన్ అనునయించి, ఎప్పుడూ హింస జోలికి పోకూడదని హితవు పలికిందట. మరో వైపు అక్షర హాసన్‌ను గొడవ పడకుండా ఆపిన శృతి మాత్రం ఊరుకోలేదు. తన చెల్లి జోలికి వచ్చిన అబ్బాయి వద్దకు వెళ్లి లెఫ్ట్ రైట్ ఇచ్చేసింది. దీంతో ఈ విషయం తెలిసి అక్షర హాసన్ తొలుత అవాక్కైంది. అయితే తన పట్ల తన అక్కకు ఉన్న ప్రేమ తెలిసి ఆమె భావోద్వేగానికి గురైంది. ఇలాంటివి తమ స్కూల్ లైఫ్‌లో చాలా జరిగాయని అక్షర హాసన్ పేర్కొంది. అలా తనంటే తన అక్క శృతి హాసన్ ఎంతో కేరింగ్‌గా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>