MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5227858c-7522-4c71-b69d-68208af8f5cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5227858c-7522-4c71-b69d-68208af8f5cc-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అయితే ఈ సినిమా యదార్ధ సంఘటనల ఆధారంగా నాగచైతన్య ఎప్పుడు చెయ్యని ఒక సరికొత్త గెటప్ లో చందు మొండేటి ఈ సినిమాను తీసుకు వస్తున్నాడు. మత్స్యకారుడి యువకుడిగా ఇందులో నాగచైతన్య కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో నాగచైతన్య మరో tollywood{#}Allu Aravind;Pooja Hegde;chandu;Bunny Vas;Sai Pallavi;Sri Venkateswara Cine Chitra;Love Story;Naga Chaitanya;Karthik;Director;Cinemaచైతు హిట్ కాంబో రిపీట్.. మరోసారి ఆ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్..!?చైతు హిట్ కాంబో రిపీట్.. మరోసారి ఆ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్..!?tollywood{#}Allu Aravind;Pooja Hegde;chandu;Bunny Vas;Sai Pallavi;Sri Venkateswara Cine Chitra;Love Story;Naga Chaitanya;Karthik;Director;CinemaFri, 19 Jul 2024 13:05:00 GMTఅక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అయితే ఈ సినిమా యదార్ధ సంఘటనల ఆధారంగా నాగచైతన్య ఎప్పుడు చెయ్యని ఒక సరికొత్త గెటప్ లో చందు మొండేటి ఈ సినిమాను తీసుకు వస్తున్నాడు. మత్స్యకారుడి యువకుడిగా ఇందులో నాగచైతన్య కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న

 నేపథ్యంలో నాగచైతన్య మరో సినిమాను లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. హిట్ డైరెక్టర్ వర్మ దండు తో  నాగచైతన్య తన తదుపరి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట. మరో రెండు నెలల్లో షూటింగ్ సైతం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మించబోతున్న ఈ సినిమా కి సంబంధించిన మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ‘విరూపాక్ష’ సినిమాతో కార్తీక్ దండు మంచి పేరు తెచ్చుకున్నాడు. విరూపాక్ష హిట్

 కొట్టడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. కస్టడీ నిరాశ పర్చడంతో తండేల్‌, కార్తీక్ దండు సినిమాపై చై భారీ ఆశలు పెట్టుకున్నారు.  కార్తీక్ దండు, నాగ చైతన్య సినిమాలో స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. పూజా-చైతు మధ్య లవ్ స్టోరీ చాలా ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్ అవ్వడంతో.. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫాన్స్ అంటున్నారు. మరి ఒకేసారి రెండు మూడు సినిమాలను లైన్లో పెడుతున్న చైతు ఏ సినిమాతో హిట్ కొడతాడో చూడాల్సి ఉంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>