MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/web-serieses5834e157-d8c5-4e61-9bd1-f967d0ee766c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/web-serieses5834e157-d8c5-4e61-9bd1-f967d0ee766c-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో మనదేశంలో వెబ్ సిరీస్ లో చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ వస్తుంది ఇక ఈ సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధిక మంది ప్రేక్షకులు చూసిన టాప్ టెన్ వెబ్ సిరీస్ లో ఎవరో తెలుసుకుందాం. పంచాయతీ సీజన్ 3 : ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 28.2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది. హిరామండి : ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 20.3 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సweb serieses{#}Amazon;Audience;Legend;NET FLIX;Traffic policeఈ సంవత్సరం ఎక్కువ మంది చూసిన టాప్ 10 వెబ్ సిరీస్లు ఇవే..!ఈ సంవత్సరం ఎక్కువ మంది చూసిన టాప్ 10 వెబ్ సిరీస్లు ఇవే..!web serieses{#}Amazon;Audience;Legend;NET FLIX;Traffic policeFri, 19 Jul 2024 09:29:54 GMTఈ మధ్యకాలంలో మనదేశంలో వెబ్ సిరీస్ లో చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ వస్తుంది ఇక ఈ సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధిక మంది ప్రేక్షకులు చూసిన టాప్ టెన్ వెబ్ సిరీస్ లో ఎవరో తెలుసుకుందాం.

పంచాయతీ సీజన్ 3 : ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 28.2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

హిరామండి : ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 20.3 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

ఇండియన్ పోలీస్ ఫోర్స్ : ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 19.2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

కోట ఫ్యాక్టరీ సీజన్ 3 : ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 15.7 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 3 , 4 సీజన్లు : ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 14.8 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

షో టైమ్ : ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 12.5 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

గుల్లక్ సీజన్ 4 : ఈ వెబ్ సిరీస్ సినీ లీవ్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 12.1 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

మహారాణి సీజన్ 3 : ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 10.2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

కిల్లర్ సూప్ : ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 9.2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

జమ్నా పార్ : ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 9.2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>