MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8ba8e458-d185-4ee9-905c-8655fb623530-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8ba8e458-d185-4ee9-905c-8655fb623530-415x250-IndiaHerald.jpgకల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత కల్కి సినిమాతో వెయ్యికోట్ల క్లబ్ లోకి మరోసారి చేరాడు. పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆయన చేస్తున్న తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రాబోతున్నాయి. దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే కల్కి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా రాజా సాబ్. సాధ్యమైనంత వరకు ఈ సినిమాని ఈ ఏడాదిలోనే లేదా వచ్చే సంవత్సరం మొదట్లో విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో tollywood{#}Pongal;Christmas;Genre;January;raja;November;Population;Bahubali;India;maruti;Prabhas;vijay kumar naidu;December;Blockbuster hit;Cinema'రాజా సాబ్' అదిరిపోయే నిర్ణయం.. అదేనా..!?'రాజా సాబ్' అదిరిపోయే నిర్ణయం.. అదేనా..!?tollywood{#}Pongal;Christmas;Genre;January;raja;November;Population;Bahubali;India;maruti;Prabhas;vijay kumar naidu;December;Blockbuster hit;CinemaThu, 18 Jul 2024 16:30:00 GMTకల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత కల్కి సినిమాతో వెయ్యికోట్ల క్లబ్ లోకి మరోసారి చేరాడు. పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆయన చేస్తున్న తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రాబోతున్నాయి. దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే కల్కి సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా రాజా సాబ్. సాధ్యమైనంత వరకు ఈ సినిమాని ఈ ఏడాదిలోనే లేదా వచ్చే సంవత్సరం మొదట్లో విడుదల చేయాలి అని

 ప్లాన్ చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మేకర్స్ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కల్కి లాంటి విజువల్ వండర్ తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా ఎంటర్టైనర్ జోనర్ లో రాబోతోంది. అందుకే దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలవుండగా ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఎట్టిపరిస్థితుల్లో నవంబర్ కల్లా పూర్తి చేసి కుదిరితే

 డిసెంబర్ 20 లేదా జనవరి మొదటి వారం రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ క్రిస్మస్ రేసులో సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఐతే ప్రభాస్ క్రిస్ మస్ కి ఐదు రోజులు ముందు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే మాత్రం జనవరి మొదటి వారం అంటే 5, 6 తేదీల్లో ఈ సినిమా రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి టార్గెట్ గా ఆల్రెడీ సినిమాలన్నీ రిలీజ్ షెడ్యూల్ చేసుకున్నాయి. పొంగల్ కి రాజా సాబ్ వస్తే మళ్లీ గొడవ మొదలవుతుంది. అందుకే సంక్రాంతికి కాకుండా జనవరి ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమా చేయాలని అనుకుంటున్నారు. రాజా సాబ్ సినిమా డిసెంబర్ 20 లేదా జనవరి మొదటి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>