MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jhanvicfaeb6d2-3b72-47b3-8635-37e5f3ba1e63-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jhanvicfaeb6d2-3b72-47b3-8635-37e5f3ba1e63-415x250-IndiaHerald.jpgహిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటి మనులలో జాన్వీ కపూర్ ఒకరు. ఈమె హిందీ సినిమాలలో నటించిన సమయంలోనే తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్jhanvi{#}deva;jahnavi;Kannada;Hindi;Tamil;september;India;BEAUTY;NTR;Jr NTR;koratala siva;Telugu;Cinemaదేవర లో జాన్వి అలాంటి పాత్ర.. ఇది ఎవరు ఊహించు ఉండరు..?దేవర లో జాన్వి అలాంటి పాత్ర.. ఇది ఎవరు ఊహించు ఉండరు..?jhanvi{#}deva;jahnavi;Kannada;Hindi;Tamil;september;India;BEAUTY;NTR;Jr NTR;koratala siva;Telugu;CinemaThu, 18 Jul 2024 10:42:00 GMTహిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటి మనులలో జాన్వీ కపూర్ ఒకరు. ఈమె హిందీ సినిమాలలో నటించిన సమయంలోనే తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

కపోతే ఈ సినిమా నుండి ఇప్పటికే జాన్వీ కి సంబంధించిన కొన్ని పోస్టర్లను కూడా విడుదల ఈ మూవీ బృందం చేయగా అవి అద్భుతంగా ఉండటంతో ఈ ముద్దుగుమ్మ పాత్రపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇకపోతే తాజాగా దేవర సినిమాలో జాన్వి పాత్రకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో జాన్వి చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించబోతున్నట్లు , కాకపోతే ఎక్కువ శాతం మాత్రం ఈమె పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్నా పాత్రగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఎన్ని రోజుల పాటు ఈ ముద్దు గుమ్మ దేవ సినిమాలో చాలా సెన్సిబుల్ పాత్రలో కనిపించబోతుందేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈమె ఎక్కువ శాతం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది అని వార్త బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా షాక్ కి గురవుతున్నారు. కొంపదీసి జాన్వీ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించడం లేదు కదా అనే అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమాలో జాన్వి ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో ..? ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో అనేది తెలియాలి అంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>