TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-soniya-sing-bigboss8-entryb82f7f5b-255c-4568-8d7b-264e87d47a6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-soniya-sing-bigboss8-entryb82f7f5b-255c-4568-8d7b-264e87d47a6d-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ -8 ప్రారంభమవ్వడానికి కేవలం మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నది. దీంతో ఇప్పటికే బిగ్ బాస్ 8 పైన పలు రకాల వార్తలయితే వినిపిస్తూ ఉన్నాయి.. ఇప్పటివరకు 7 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ అలాగే ఒక ఓటిటి సీజన్ ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నది.. బిగ్బాస్ సీజన్ -1 వారి టిఆర్పి రేటింగ్ ఏర్పడడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్.. ఆ తర్వాత నాని తదితర సెలబ్రిటీలు హోస్ట్ గా చేశారు ప్రస్తుతం నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. బిగ్బాస్ -7 లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం జరిACTER SONIYA SING;BIGBOSS8;ENTRY{#}Akkineni Nagarjuna;prasanth;sai dharam tej;surekha vani;Bigboss;House;Prashant Kishor;Venu Thottempudi;Nani;News;Cinemaటీవీ: బిగ్ బాస్ -8 లో క్రేజీ బ్యూటీ..మామూలుగా ఉండదంటున్న ఫాన్స్..!టీవీ: బిగ్ బాస్ -8 లో క్రేజీ బ్యూటీ..మామూలుగా ఉండదంటున్న ఫాన్స్..!ACTER SONIYA SING;BIGBOSS8;ENTRY{#}Akkineni Nagarjuna;prasanth;sai dharam tej;surekha vani;Bigboss;House;Prashant Kishor;Venu Thottempudi;Nani;News;CinemaThu, 18 Jul 2024 02:00:00 GMTబిగ్ బాస్ -8 ప్రారంభమవ్వడానికి కేవలం మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నది. దీంతో ఇప్పటికే బిగ్ బాస్ 8 పైన పలు రకాల వార్తలయితే వినిపిస్తూ ఉన్నాయి.. ఇప్పటివరకు 7 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ అలాగే ఒక ఓటిటి సీజన్ ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నది.. బిగ్బాస్ సీజన్ -1 వారి టిఆర్పి రేటింగ్ ఏర్పడడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్.. ఆ తర్వాత నాని తదితర సెలబ్రిటీలు హోస్ట్ గా చేశారు ప్రస్తుతం నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. బిగ్బాస్ -7 లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం జరిగింది.


బిగ్ బాస్ -8 లో ఉత్కంఠత అభిమానులను పెంచుతోంది ఎందుకంటే ఈసారి హౌస్ లో ఎవరెవరిని తీసుకువస్తారు అనే విషయం చర్చనీ అంశంగా మారింది. సోషల్ మీడియాలో హౌస్ లోకి వెళ్ళేది వేరే అంటూ కొన్ని పేర్లు కూడా వైరల్ గా మారదు ఉన్నాయి.. ఈసారి కూడా హౌస్ లోకి చాలా మంది తెలిసిన వారి వెళ్ళబోతున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బర్రెలక్క, అలాగే కుమారి ఆంటీ, నటి హేమ, సురేఖ వాణి, బుల్లెట్ భాస్కర్, రీతు చౌదరి, అమృత, వేణు స్వామి తదితర పేర్లు వినిపిస్తున్నాయి.



ఇప్పుడు తాజాగా నటి సోనియాసింగ్ పేరు కూడా వినిపిస్తోంది.. తన ప్రియుడు సిద్దుతో కలిసి ఈమె పలు రకాల షార్ట్ ఫిలిం లలో కూడా నటించింది. అలాగే సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటించింది. అలా ఈ సినిమా ద్వారా కూడా క్రేజీ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ -8 లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపించడంతో అభిమానులు ఇక హౌస్లో ఫుల్ గ్లామర్ ట్రీట్ తో పాటు సందడే సందడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇటీవల పలు రకాల ఓటీటీ వెబ్ సిరీస్ లలో నటించింది. మరి పూర్తిగా హౌస్ లోకి ఎవరెవరు  ఎంట్రి ఇస్తారనే విషయం తెలియాల్సి ఉన్నది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>