MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ancorse90cc1cc-0232-440f-8494-d254fbe5030b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ancorse90cc1cc-0232-440f-8494-d254fbe5030b-415x250-IndiaHerald.jpgఒకప్పుడు యాంకర్లకి సినిమాల్లో అవకాశాలు చాలా తక్కువ శాతం వస్తూ ఉండేవి. ఒకరు , ఇద్దరు టీవీ షోలలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారికి అడపా దడపా సినిమా అవకాశాలు వచ్చిన దాఖలాలే తప్ప వారు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి వెళ్లిన పరిస్థితులు మాత్రం ఎక్కువగా కనబడడం లేదు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం పరిస్థితులు మారాయి. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాలు ఎక్కువగా దక్కడం లేదు అంటే చాలు యాంకరింగ్ రంగం వైపు దృష్టి సారిస్తున్నారు. అక్కడ తమ అందాలతో , యాంకరింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుancors{#}anasuya bharadwaj;sri mukhi;Anasuya;Bigboss;television;Cinemaయాంకర్లే కానీ హీరోయిన్స్ కంటే ఎక్కువ హంగామా..?యాంకర్లే కానీ హీరోయిన్స్ కంటే ఎక్కువ హంగామా..?ancors{#}anasuya bharadwaj;sri mukhi;Anasuya;Bigboss;television;CinemaThu, 18 Jul 2024 10:27:04 GMTఒకప్పుడు యాంకర్లకి సినిమాల్లో అవకాశాలు చాలా తక్కువ శాతం వస్తూ ఉండేవి. ఒకరు , ఇద్దరు టీవీ షోలలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారికి అడపా దడపా సినిమా అవకాశాలు వచ్చిన దాఖలాలే తప్ప వారు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి వెళ్లిన పరిస్థితులు మాత్రం ఎక్కువగా కనబడడం లేదు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం పరిస్థితులు మారాయి. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాలు ఎక్కువగా దక్కడం లేదు అంటే చాలు యాంకరింగ్ రంగం వైపు దృష్టి సారిస్తున్నారు.

అక్కడ తమ అందాలతో , యాంకరింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు అయితే వారికి సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇక మరి కొంత మంది యాంకరింగ్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు సినిమా హీరోయిన్ల కంటే ఎక్కువ హంగామా చేస్తున్నారు. అలాంటి వారు మన తెలుగులో కూడా కొంత మంది ఉన్నారు. అనసూయ మొదట న్యూస్ రీడర్ గా పని చేసి ఆ తర్వాత యాంకరింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. యాంకరింగ్ ద్వారా ఈమె అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటికే అనేక సినిమాలలో కూడా ఈమె నటించింది. ఇకపోతే ఈమె అనేక షో లలో తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది.

అలాగే ఈమె యాంకరింగ్ చేసే షో లలో తన అందాలతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ కోవలోకి శ్రీ ముఖి కూడా వస్తుంది. ఈమె కూడా తాను యాంకరింగ్ చేసే షో లలో అద్భుతమైన స్థాయిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి సెగలు పుట్టిస్తుంది. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న స్రవంతి చొక్కారపు కూడా యాంకర్ కూడా ఇదే స్థాయిలో రెచ్చిపోతుంది. ఆమె ఎప్పటికప్పుడు తాను యాంకరింగ్ చేసే షో లలో తన అద్భుతమైన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇలా ప్రస్తుతం ఈ ముగ్గురు యాంకరింగ్ రంగంలో అద్భుతమైన స్థాయిలో దూసుకుపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>