Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansika-has-increased-the-dose-of-glamord0fcfb8a-4a16-4dae-8428-c905f4bc1650-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansika-has-increased-the-dose-of-glamord0fcfb8a-4a16-4dae-8428-c905f4bc1650-415x250-IndiaHerald.jpgగ్లామర్ డోస్ అమాంతం పెంచేసిన హన్సిక.. ఫైర్ బ్రాండ్ అంటున్న నెటిజన్స్..! హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా కట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన హన్సిక అందరికీ సుపరిచితమే. పూరి జగన్నాథ్డైరెక్షన్లో వచ్చిన 'దేశముదురు' సినిమాలో నటించే ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకుంది. దీనితో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'కంత్రి', రామ్ పోతినేని సరసన ' మస్కా',Hansika updatessocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Hansika ; actress Hansika Hansika updates{#}Hansika Motwani;Kanthri;puri jagannadh;Heroine;ram pothineni;Tollywood;NTR;India;Telugu;Tamil;BEAUTYగ్లామర్ డోస్ అమాంతం పెంచేసిన హన్సిక.. ఫైర్ బ్రాండ్ అంటున్న నెటిజన్స్..!గ్లామర్ డోస్ అమాంతం పెంచేసిన హన్సిక.. ఫైర్ బ్రాండ్ అంటున్న నెటిజన్స్..!Hansika updatessocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Hansika ; actress Hansika Hansika updates{#}Hansika Motwani;Kanthri;puri jagannadh;Heroine;ram pothineni;Tollywood;NTR;India;Telugu;Tamil;BEAUTYThu, 18 Jul 2024 14:40:00 GMTహీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా కట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన హన్సిక అందరికీ సుపరిచితమే. పూరి జగన్నాథ్డైరెక్షన్లో వచ్చిన 'దేశముదురు' సినిమాలో నటించే ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకుంది. దీనితో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.


అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ' కంత్రి ', రామ్ పోతినేని సరసన ' మస్కా', పాన్ ఇండియా ప్రభాస్ సరసన 'బిల్లా' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది . ఇలా తెలుగు సినిమాల్లో నటిస్తూనే తమిళ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది . అలా అక్కడ కూడా వరుస సినిమాలతో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకుంది . ఇక కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే వ్యాపార వేత్త సోహెల్ కతూరియా తో 2022 లో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది . అప్పటినుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ మళ్లీ ఈటీలో ప్రసారమయ్యే ఢి సెలబ్రిటీ స్పెషల్-2 రియాలిటీ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నది .



అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది . ఈ క్రమంలో ఈమె పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంది . తాజాగా హన్సిక తన ఇన్ స్టా అకౌంట్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది . అందులో వైట్ కలర్ డ్రెస్ వేసుకుని స్టన్నింగ్ లుక్స్ లో స్టీల్స్ ఇచ్చింది . అది చూసిన నెటిజన్లు ' ఫైర్ బ్రాండ్ ' అని పొగిడేస్తున్నారు . ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టెంటా సూపర్ గా వైరల్ అవుతున్నాయి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>