MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor-boney-kapoor-sridevi-ram-charan-devara-movie-bucchibabu-jr-ntr-nanice2c7dcd-de9b-4e8a-8a07-0c81d6a4e103-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor-boney-kapoor-sridevi-ram-charan-devara-movie-bucchibabu-jr-ntr-nanice2c7dcd-de9b-4e8a-8a07-0c81d6a4e103-415x250-IndiaHerald.jpgఇండియన్ హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోని కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తాజాగా హాస్పిటల్లో చేరింది.. దాంతో ఆమె అభిమానులు అందరూ అసలు జాన్వీకి ఏమైంది ఎందుకు హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ జాన్వీ కపూర్ హాస్పిటల్ కి వెళ్లాల్సినంత పెద్ద జబ్బు ఏం వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ బ్యూటీ అయిన జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర మూవీతో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే రామ్ చరణ్ బుచ్చిJANHVI KAPOOR;BONEY KAPOOR;SRIDEVI;RAM CHARAN;DEVARA MOVIE;BUCCHIBABU;JR.NTR;NANI{#}Boney Kapoor;jahnavi;producer;Producer;NTR;Heroine;Nani;Ram Charan Teja;media;News;Mumbai;bollywood;Indian;Cinemaహాస్పిటల్ బెడ్ పై జాన్వీ కపూర్.. ఏం జరిగిందంటే..?హాస్పిటల్ బెడ్ పై జాన్వీ కపూర్.. ఏం జరిగిందంటే..?JANHVI KAPOOR;BONEY KAPOOR;SRIDEVI;RAM CHARAN;DEVARA MOVIE;BUCCHIBABU;JR.NTR;NANI{#}Boney Kapoor;jahnavi;producer;Producer;NTR;Heroine;Nani;Ram Charan Teja;media;News;Mumbai;bollywood;Indian;CinemaThu, 18 Jul 2024 20:21:41 GMT ఇండియన్ హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోని కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తాజాగా హాస్పిటల్లో చేరింది.. దాంతో ఆమె అభిమానులు అందరూ అసలు జాన్వీ కి ఏమైంది ఎందుకు హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ జాన్వీ కపూర్ హాస్పిటల్ కి వెళ్లాల్సినంత పెద్ద జబ్బు ఏం వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ బ్యూటీ అయిన జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర మూవీ తో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోయే సినిమాకి కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయింది.

 అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని తో కూడా ఈ హీరోయిన్ జత కడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ ఆస్పత్రి పాలైంది. అయితే తీవ్ర అస్వస్థతో ఈమె హాస్పిటల్ పాలైనట్టు తెలుస్తోంది. ఇక ఇంతకీ జాన్వీ కపూర్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్లిందంటే.. జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ బిజీగా గడుపుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తిన్న ఫుడ్ కల్తీ కావడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి తీవ్ర అస్వస్థత పాలయ్యిందట.

దాంతో వెంటనే బోనీ కపూర్ ఆమెను ముంబై లోని ఓ ప్రముఖ హాస్పిటల్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ అందించారట. అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ ఆరోగ్యం బాగానే ఉంది. కానీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ ఇప్పుడే చేయరట. మరో రెండు రోజులయ్యాక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించినట్టు బోనీ కపూర్ తెలియజేశారు. ఇక ఈ విషయం మీడియా లో వైరల్ అయ్యేసరికి జాన్వీ కాపూర్ అభిమానులంతా జాన్వి తొందరగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>