MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas4e29f63a-60e6-4f5c-b51c-275898e3aa42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas4e29f63a-60e6-4f5c-b51c-275898e3aa42-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ కి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించగా ... రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృణాల్ ఠాకూర్ , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించారు. దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో తెలుగులో మంచి గుర్తింపు కలిగినprabhas{#}Prabhas;Ram Gopal Varma;Shobhana;disha patani;dulquer salmaan;nag ashwin;rajendra prasad;vijay deverakonda;vijay kumar naidu;babu rajendra prasad;Hero;June;News;Rajamouli;Cinemaకల్కి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ప్రభాస్ రెమ్యూనరేషన్..?కల్కి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ప్రభాస్ రెమ్యూనరేషన్..?prabhas{#}Prabhas;Ram Gopal Varma;Shobhana;disha patani;dulquer salmaan;nag ashwin;rajendra prasad;vijay deverakonda;vijay kumar naidu;babu rajendra prasad;Hero;June;News;Rajamouli;CinemaThu, 18 Jul 2024 00:35:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ కి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించగా ... రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృణాల్ ఠాకూర్ , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించారు. దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో తెలుగులో మంచి గుర్తింపు కలిగిన దర్శకులు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కే వీ చిన్న చిన్న క్యామియో పాత్రలలో కూడా నటించారు.

ఇది ఇలా ఉంటే జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఈ మూవీ ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విజయంతో ప్రభాస్ తన రెమ్యూనిరేషన్ లో భారీగా పెంచినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. 

అసలు విషయం లోకి వెళితే కల్కి సినిమా వరకు ప్రభాస్ ఒక్కో మూవీ కి దాదాపుగా 150 కోట్ల వరకు పారితోషకం తీసుకోగా కల్కి బ్లాక్ బాస్టర్ విజయంతో ఆయన తన రెమ్యూనరేషన్ 200 కోట్లకు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రభాస్ కి ఉన్న ఈమేజ్ కు 200 కోట్లు పెద్ద విషయం ఏమీ కాదు అని , ఆయన సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా 500 కోట్లు అవలీలగా వస్తాయి. అలాంటి హీరోకు 200 కోట్లు చాలా చిన్న విషయం అని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>