MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pavitra-gowda-darshan-renuka-swamy-banalore-kannada-industrya7294866-6841-4e7f-a642-adaa621ca47f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pavitra-gowda-darshan-renuka-swamy-banalore-kannada-industrya7294866-6841-4e7f-a642-adaa621ca47f-415x250-IndiaHerald.jpgకన్నడ నటి పవిత్ర గౌడ.. ఈ పేరు ఒకప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ప్రస్తుతం దర్శన్ రేణుక స్వామిని హత్య చేసిన కేసు ద్వారా ఒక్కసారిగా మీడియాలో తన పేరును వైరల్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు కన్నడ సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేసింది.ఇక మొదటి పెళ్లి చేసుకొని భర్తకు విడాకులు ఇచ్చేసి తన కూతురితో ఒంటరిగా బతుకుతుంది. ఇలాంటి సమయంలోనే హీరో దర్శన్ ఆమెకు పరిచయమై అది కాస్త సహజీవనం వరకు దారి తీసింది. అలా గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. PAVITRA GOWDA;DARSHAN;RENUKA SWAMY;BANALORE;KANNADA INDUSTRY{#}Mohandas Karamchand Gandhi;Kannada;June;Murder.;marriage;Heroine;Hero;Newsజైల్లో ఉన్న పవిత్ర గౌడ ప్రెగ్నంటా.. అందుకే హాస్పిటల్ కి వెళ్లిందా..?జైల్లో ఉన్న పవిత్ర గౌడ ప్రెగ్నంటా.. అందుకే హాస్పిటల్ కి వెళ్లిందా..?PAVITRA GOWDA;DARSHAN;RENUKA SWAMY;BANALORE;KANNADA INDUSTRY{#}Mohandas Karamchand Gandhi;Kannada;June;Murder.;marriage;Heroine;Hero;NewsThu, 18 Jul 2024 21:23:43 GMTకన్నడ నటి పవిత్ర గౌడ.. ఈ పేరు ఒకప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ప్రస్తుతం దర్శన్ రేణుక స్వామిని హత్య చేసిన కేసు ద్వారా ఒక్కసారిగా మీడియాలో తన పేరును వైరల్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు కన్నడ సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేసింది.ఇక మొదటి పెళ్లి చేసుకొని భర్తకు విడాకులు ఇచ్చేసి తన కూతురితో ఒంటరిగా బతుకుతుంది. ఇలాంటి సమయంలోనే హీరో దర్శన్ ఆమెకు పరిచయమై అది కాస్త సహజీవనం వరకు దారి తీసింది. అలా గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఇక ఉన్నట్టుండి వీరిద్దరూ రేణుక స్వామినీ హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. 

అయితే రేణుక స్వామి దర్శన్ వీరాభిమాని.దాంతో తన అభిమాన హీరో కాపురంలో చిచ్చు పెట్టిన పవిత్ర గౌడపై అసభ్య ప్రచారం చేస్తూ ఆమెకు అసభ్య పోస్టులు కూడా పంపించారు. ఆయన పెట్టే మెసేజ్ లు ఎవరికి చూపించాలో తెలియక దర్శన్ కి పవిత్ర చూపెట్టడంతో దర్శన్ రేణుక స్వామిని హత్య చేయించారు. అలా చివరికి పోలీసుల విచారణలో ఈ ఇద్దరు నిందితులుగా తేలారు. అలా వీరిద్దరిని జూన్ 10వ తేదీన పోలీసుల అరెస్టు చేశారు. అయితే తాజాగా కన్నడ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..పవిత్ర గౌడ గర్భవతి అని,ఆమె తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది అంటూ రూమర్స్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నాయి.

దాంతో దీనిపై కొంతమంది దర్శన్ సన్నిహితులు స్పందించి..అలాంటిదేమీ లేదు.ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే అని ఖండిస్తున్నారు.అయితే ఈ రూమర్లు కేవలం బెంగళూరులోని గాంధీ నగర్ లో మాత్రమే వైరల్ అవుతున్నాయి. అయితే రీసెంట్ గా పవిత్ర గౌడ అస్వస్థత కి గురవ్వడంతో ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. దాంతో పవిత్ర గౌడ ప్రెగ్నెంట్ అనే వార్తలు మరింత జోరందుకున్నాయి. పవిత్ర గౌడ నిజంగానే ప్రెగ్నెంట్ అని, అందుకనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారనే గాసిప్స్ వైరల్ అవ్వడంతో అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు.  అంతేకాకుండా దర్శన్ పై కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>