Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh32d71cf8-f1e0-4ee6-9a3f-c74a4ea63224-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh32d71cf8-f1e0-4ee6-9a3f-c74a4ea63224-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ డైరెక్టర్ హీరో కాంబినేషన్లో వచ్చిన ఒక మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది అంటే.. ఇక ఆ తర్వాత ఆ మూవీకి సీక్వెల్ తీయాలని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సీక్వెల్ మూవీలు ఇప్పటివరకు ప్రేక్షకులు ముందుకు వచ్చి వారి విజయాలు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సీక్వెల్ సినిమాలను చేయడానికి అటు ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఆసక్తిని చూపిస్తూ ఉన్నారMahesh{#}krishna;INTERNATIONAL;krishna vamshi;Murari;mahesh babu;CBN;Blockbuster hit;Hero;Audience;Indian;Tollywood;Director;Cinemaమహేష్ బాబుతో సినిమా తీస్తారా.. కృష్ణవంశీ ఏమన్నాడో తెలుసా?మహేష్ బాబుతో సినిమా తీస్తారా.. కృష్ణవంశీ ఏమన్నాడో తెలుసా?Mahesh{#}krishna;INTERNATIONAL;krishna vamshi;Murari;mahesh babu;CBN;Blockbuster hit;Hero;Audience;Indian;Tollywood;Director;CinemaThu, 18 Jul 2024 16:00:00 GMTఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ డైరెక్టర్ హీరో కాంబినేషన్లో వచ్చిన ఒక మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది అంటే.. ఇక ఆ తర్వాత ఆ మూవీకి సీక్వెల్ తీయాలని దర్శక నిర్మాతలు  భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సీక్వెల్ మూవీలు ఇప్పటివరకు ప్రేక్షకులు ముందుకు వచ్చి వారి విజయాలు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సీక్వెల్ సినిమాలను చేయడానికి అటు ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు  అని చెప్పాలి.


 అయితే ఇక్కడొక డైరెక్టర్ మాత్రం సీక్వెల్ తీయడం తన వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చాడు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో  అందగాడిగా కొనసాగుతున్న హీరో ఎవరు అంటే నిర్మొహమాటంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పేస్తూ ఉంటారు మహేష్ బాబు అని. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన మహేష్ బాబు.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే గతంలో మురారి అనే సినిమాలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన  మూవీలో నటించాడు. ఇక ఈ మూవీ ఇప్పటికీ కూడా ఎంతో మంది ప్రేక్షకులకు ఫేవరెట్ అనడంలో సందేహం లేదు.


 అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత కృష్ణ వంశీ ఒక్కసారి కూడా మహేష్ బాబుతో సినిమా చేయలేదు. అయితే ప్రస్తుతం ఇక కనుమరుగైన దర్శకుడుగా పేరు ఉన్న ఒకప్పుడు మాత్రం ఎన్నో బ్లాక్బస్టర్లు తీసాడు కృష్ణవంశీ. అయితే మహేష్ బాబుతో ఇంకో సినిమా తీస్తారా అన్న ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పాడు డైరెక్టర్ కృష్ణవంశీ. మీరు మళ్ళీ మహేష్ బాబు తో సినిమా చేస్తారా అని అడిగితే.. లేదండి సినిమా చేయలేను అంటూ చెప్పుకొచ్చాడు  కృష్ణవంశీ. మహేష్ బాబు ప్రస్తుతం ఒక అంతర్జాతీయ నటుడని డైరెక్టర్ కృష్ణవంశీ కామెంట్ చేశాడు. అయితే కృష్ణవంశీ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన మురారి సినిమా మరికొన్ని రోజులు కాబోతుంది అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>