MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-vijai-ramba-familya82eb15a-4ab0-4e5a-99f0-7123af26f8cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-vijai-ramba-familya82eb15a-4ab0-4e5a-99f0-7123af26f8cc-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం గోట్.. డైరెక్టర్ వెంకట ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తున్నది.. లియో చిత్రం తర్వాత భారీ బడ్జెట్ చిత్రంతో ఈ సినిమాలో నటిస్తున్నారు విజయ్ దళపతి.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెనడాలో జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా విజయ్ ని ప్రముఖ హీరోయిన్ రంభ ఇంటికి ఆహ్వానించగా విజయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా గడిపినట్టుగా తెలుస్తోంది.. ఇందుకు సంబంధిHERO;VIJAI;RAMBA;FAMILY{#}Rambha;Dalapathi;Chitram;choudary actor;Heroine;Joseph Vijay;Director;Hero;Telugu;Cinemaవిజయ దళపతి ఎత్తుకున్న.. ఈ చిన్నోడు స్టార్ హీరోయిన్ కొడుకా..?విజయ దళపతి ఎత్తుకున్న.. ఈ చిన్నోడు స్టార్ హీరోయిన్ కొడుకా..?HERO;VIJAI;RAMBA;FAMILY{#}Rambha;Dalapathi;Chitram;choudary actor;Heroine;Joseph Vijay;Director;Hero;Telugu;CinemaThu, 18 Jul 2024 10:00:00 GMTతమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం గోట్.. డైరెక్టర్ వెంకట ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తున్నది.. లియో చిత్రం తర్వాత భారీ బడ్జెట్ చిత్రంతో ఈ సినిమాలో నటిస్తున్నారు విజయ్ దళపతి.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెనడాలో జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా విజయ్ ని ప్రముఖ హీరోయిన్ రంభ ఇంటికి ఆహ్వానించగా విజయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా  గడిపినట్టుగా తెలుస్తోంది..



ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం రంభ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారుతున్నాయి. చాలా కాలం తర్వాత తనకు ఇష్టమైన హీరోని కలిశానంటూ రంభ ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రంభ ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందుకున్న ఈమె తెలుగు తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించింది. పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించింది రంభ.



వివాహమైన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఆక్టివ్ గా ఉంటూ తనకు తన కుటుంబానికి సంబంధించిన ఎలాంటి విషయాలనైనా సరే షేర్ చేస్తూ ఉంటుంది. ఇక రంభ షేర్ చేసిన ఫోటల విషయానికి వస్తే రంభ కుమారుడుని విజయ దళపతి ఎత్తుకున్నప్పటి ఫోటోని సైతం షేర్ చేయగా హీరోయిన్ రంభ కు ఇంత పెద్ద కుమారుడు ఉన్నారా అంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. హిరోయిన్ రంభ తన కుమారుడిని హీరోగా చేస్తే బాగుంటుంది అంటూ అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తనని కూడా రీయంట్రీ ఇవ్వాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు..

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>