MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ram-letest-movie-update-newsef81a029-eaec-4e53-b056-3c052f0518f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ram-letest-movie-update-newsef81a029-eaec-4e53-b056-3c052f0518f6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన దేవదాసు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతోనే ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటుడు చాలా విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. కొంత కాలం క్రితం రామ్ తమిళ దర్శకుడు అయినటువంటి లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఒకే సారి తెలుగు , తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీ కి 40 కోట్ల ప్రీ రram{#}boyapati srinu;Variar;Yuva;Devadasu;Mass;ram pothineni;Hero;Darsakudu;Director;Box office;Tamil;Cinema;Teluguది వారియర్.. స్కంద లను మించిన డబల్ ఈస్మార్ట్.. రిజల్ట్ అలా ఉంటే కష్టమే..?ది వారియర్.. స్కంద లను మించిన డబల్ ఈస్మార్ట్.. రిజల్ట్ అలా ఉంటే కష్టమే..?ram{#}boyapati srinu;Variar;Yuva;Devadasu;Mass;ram pothineni;Hero;Darsakudu;Director;Box office;Tamil;Cinema;TeluguWed, 17 Jul 2024 09:30:00 GMTటాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన దేవదాసు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతోనే ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటుడు చాలా విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. కొంత కాలం క్రితం రామ్ తమిళ దర్శకుడు అయినటువంటి లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ ని ఒకే సారి తెలుగు , తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీ కి 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద అపజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ నటుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తీరా రిజల్ట్ చూస్తే ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

మూవీ ద్వారా కూడా రామ్ కి నిరాశనే మిగిలింది. ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు డబల్ ఈస్మార్ట్ అనే సినిమాలో హీరో గా నటించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇప్పటి వరకు రామ్ పోతినేని కెరియర్ లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ లను జరుపుకున్న ది వారియర్ , స్కంద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. మరి డబల్ ఈస్మార్ట్ మూవీ కి కూడా భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>