Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb1eb956b-e963-437a-9b49-4a2643cbb410-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb1eb956b-e963-437a-9b49-4a2643cbb410-415x250-IndiaHerald.jpgబిగ్ బీ అమితాబ్ బచ్చన్ చాలా కాలం తర్వాత తెలుగు అడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రంలో అమితాబ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో చాలా చిత్రాలున్నాయి.రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాగ్ అశ్socialstars lifestyle{#}praveen;Aswani Dutt;Vishakapatnam;Amitabh Bachchan;Varsham;Chitram;Director;bollywood;Success;Telugu;vyjayanthi;nag ashwin;vijay kumar naidu;Prabhas;Cinemaఅమితాబ్ : ప్రభాస్ రేంజ్ కి ఆ రికార్డు సాధారణమే..!!అమితాబ్ : ప్రభాస్ రేంజ్ కి ఆ రికార్డు సాధారణమే..!!socialstars lifestyle{#}praveen;Aswani Dutt;Vishakapatnam;Amitabh Bachchan;Varsham;Chitram;Director;bollywood;Success;Telugu;vyjayanthi;nag ashwin;vijay kumar naidu;Prabhas;CinemaWed, 17 Jul 2024 15:45:10 GMTబిగ్ బీ అమితాబ్ బచ్చన్ చాలా కాలం తర్వాత తెలుగు అడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రంలో అమితాబ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో చాలా చిత్రాలున్నాయి.రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మైలురాయిని చేరుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌కు ఇప్పుడు రూ.1000 కోట్ల గ్లోబల్ క్లబ్‌లో రెండు సినిమాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో బిగ్ బి ప్రభాస్ పై ప్రశంసలా వర్షం కురిపించారు. కల్కి సినిమా భారీ సక్సెస్ కు కథ పై సినీ నిర్మాతలకు ఉన్న విశ్వాసమే కారణమని బిగ్బి అమితాబచ్చన్ అన్నారు. ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు తను ధన్యవాదాలు తెలుపుకున్నారు. ప్రభాస్ కు 1000 కోట్ల కలెక్షన్ రొటీన్ అయిపోయాయి అన్నారు. ఈ మూవీ గురించి అమితాబచ్చన్ చేసిన వ్యాఖ్యలు వైజయంతి మూవీస్ పంచుకుంది.హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. అశ్వినీ దత్ యొక్క వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి 2898 AD కల్కి విశ్వంలో మొదటి భాగం.ప్రస్తుతం అమితాబ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుందని బిగ్ బీ అన్నారు.ఈ సందర్భంగా వైజాగ్ సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ మాట్లాడుతూ కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రభాస్ ఇలాంటి రికార్డులను బద్దలు కొట్టి మరిన్ని సినిమాలు చేయాలని ఆకాంక్షించారు.ప్రతి సినిమా సినిమా ప్రేమికులను అలరించాలని, గొప్ప అనుభూతిని కలిగించాలని, భవిష్యత్తులో కూడా ప్రభాస్ ఇలాంటి మంచి సినిమాలను చేస్తాడని అన్నారు. 






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>