Astrologylakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/58/astrology_today/today-s-auspicious-and-inauspicious-hours-are-this5dcb512f-b436-428e-a411-ebb23f629cc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/58/astrology_today/today-s-auspicious-and-inauspicious-hours-are-this5dcb512f-b436-428e-a411-ebb23f629cc7-415x250-IndiaHerald.jpgనేడు పంచాంగం.. ఈరోజు శుభ అండ్ అశుభ గడియలు ఇదే..! తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో అందరూ పాటిస్తూ ఉంటారు . ఈ పంచాంగం శుభ సమయాల గురించి అండ్ అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం , రాహుకాలం సమయం , సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం .. వంటి గురించి మనకి చెబుతుంది . ఇక నేడు తొలి ఏకాదశి. నేడు చాలామంది అనేక పూజలు చేసుకుంటూ ఉంటారు . అదేవిధంగా తొలి ఏకాదశి నాడు ఎంతోమంది దంపతులు దేవతని మనసారా పూజిస్తూ ఉంటారు . ఇక వారి పూజలను మెచ్చి ఆ లక్ష్మీదేవి సైతం తమకి వరాలను ఇస్తూ ఉంటుంది . ఇక‌ social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Today s auspicious{#}amrutha;Eveningనేడు పంచాంగం.. ఈరోజు శుభ అండ్ అశుభ గడియలు ఇదే..! తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో అందరూ పాటిస్తూ ఉంటారు . ఈ పంచాంగం శుభ సమయాల గురించి అండ్ అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం , రాహుకాలం సమయం , సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం .. వంటి గురించి మనకి చెబుతుంది . ఇక నేడు తొలి ఏనేడు పంచాంగం.. ఈరోజు శుభ అండ్ అశుభ గడియలు ఇదే..! తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో అందరూ పాటిస్తూ ఉంటారు . ఈ పంచాంగం శుభ సమయాల గురించి అండ్ అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం , రాహుకాలం సమయం , సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం .. వంటి గురించి మనకి చెబుతుంది . ఇక నేడు తొలి ఏsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Today s auspicious{#}amrutha;EveningWed, 17 Jul 2024 13:42:00 GMTతెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో అందరూ పాటిస్తూ ఉంటారు . ఈ పంచాంగం శుభ సమయాల గురించి అండ్ అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం , రాహుకాలం సమయం , సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం .. వంటి గురించి మనకి చెబుతుంది . ఇక నేడు తొలి ఏకాదశి. నేడు చాలామంది అనేక పూజలు చేసుకుంటూ ఉంటారు . అదేవిధంగా తొలి ఏకాదశి నాడు ఎంతోమంది దంపతులు దేవతని మనసారా పూజిస్తూ ఉంటారు . ఇక వారి పూజలను మెచ్చి ఆ లక్ష్మీదేవి సైతం తమకి వరాలను ఇస్తూ ఉంటుంది . ఇక‌ తొలి ఏకాదశి నాడు మూర్తాలు శుభగడియలో ఏ ఏ మూర్తాలు అశుభ గడియలో ఇప్పుడు తెలుసుకుందాం ‌.

సూర్యోదయం సమయం : ఉదయం 6: 27 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది .

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 6:22 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది .

బ్రహ్మ ముహూర్తం సమయం: తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషాల నుంచి ఉదయం 5:57 గంటల వరకు ఉంటుంది .

అభిజిత్ ముహూర్తం సమయం: ఉదయం 11: 59 నుంచి మధ్యాహ్నం 12:47 గంటల వరకు ఉంటుంది .

గోధూళి ముహూర్తం సమయం: లేదు.

అమృత కాలం సమయం: ఉదయం 4:22 నుంచి ఉదయం 6: 01 గంటల వరకు.

యమగండం సమయం: ఉదయం 7:31 నుంచి ఉదయం 9:08 గంటల వరకు .

దుర్ముహూర్తం సమయం : ఉదయం 11 : 56 నుంచి 12:48 గంటల వరకు ఉంటుంది.

రాహుకాల సమయం : మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 01:59 గంటల వరకు ఉంటుంది .

గులిక్ కాలం సమయం : ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 గంటల వరకు ఉంటుంది .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>