MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidudala-part-twoa04e972f-2ecd-48ba-9c7b-7dd14791a439-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vidudala-part-twoa04e972f-2ecd-48ba-9c7b-7dd14791a439-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన కమీడియన్ లలో సూరి ఒకరు. ఈయన ఇప్పటికే అనేక తమిళ సినిమాలలో నటించి తనకంటూ కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీ లో కమీడియన్ గా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈయన కొంత కాలం క్రితం తమిళ సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి వెట్రి మరన్ దర్శకత్వంలో రూపొందిన విడుదలై పార్ట్ 1 అనే తమిళ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ సేతుపతి ఓ కీలకమైన పాత్రలో నటించగా ... ఇళయరాజా ఈ మూవీ కిvidudala part two{#}Ilayaraja;soori;vijay sethupathi;Kollywood;Posters;Music;Tamil;Hero;Telugu;Cinema"విడుదల 2" నుండి అదిరిపోయే అప్డేట్.. ఫుల్ జోష్లో మేకర్స్..?"విడుదల 2" నుండి అదిరిపోయే అప్డేట్.. ఫుల్ జోష్లో మేకర్స్..?vidudala part two{#}Ilayaraja;soori;vijay sethupathi;Kollywood;Posters;Music;Tamil;Hero;Telugu;CinemaWed, 17 Jul 2024 04:00:00 GMTతమిళ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన కమీడియన్ లలో సూరి ఒకరు. ఈయన ఇప్పటికే అనేక తమిళ సినిమాలలో నటించి తనకంటూ కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీ లో కమీడియన్ గా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈయన కొంత కాలం క్రితం తమిళ సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి వెట్రి మరన్ దర్శకత్వంలో రూపొందిన విడుదలై పార్ట్ 1 అనే తమిళ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో విజయ్ సేతుపతి ఓ కీలకమైన పాత్రలో నటించగా ... ఇళయరాజామూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ తెలుగు లో విడుదల పార్ట్ 1 అనే పేరుతో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల పార్ట్ 2 మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో హీరో గా నటించిన సూరి , కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>