MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sardar-2-movie-fire-shotting352774d3-a8e6-4fee-a958-1aa81573dcbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sardar-2-movie-fire-shotting352774d3-a8e6-4fee-a958-1aa81573dcbe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కోలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోలలో హీరో సూర్య తమ్ముడు కార్తీ కూడా ఒకరు.. ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు కార్తీ..గతంలో సర్దార్ అనే సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఎండింగ్లో సర్దార్-2 ఉంటుందనే విధంగా డైరెక్టర్ ప్రకటించడం జరిగింది.. దాదాపుగా రెండు సంవత్సరాల క్రితమే సర్దార్ సినిమా విడుదలైంది ఇప్పుడు తాజాగా సర్దార్-2 సినిమాని ప్రారంభించారు డైరెక్టర్ పి ఎస్ మిత్రన్. తాజాగా ఇSARDAR-2;MOVIE;FIRE;SHOTTING{#}Master;Tammudu;Thammudu;Karthik;Tamil;Director;Kollywood;Industries;News;Hero;Cinemaషాక్: కార్తీ సర్దార్-2 లో షూటింగ్లో ప్రమాదం.. ఆందోళనల ఫ్యాన్స్..!షాక్: కార్తీ సర్దార్-2 లో షూటింగ్లో ప్రమాదం.. ఆందోళనల ఫ్యాన్స్..!SARDAR-2;MOVIE;FIRE;SHOTTING{#}Master;Tammudu;Thammudu;Karthik;Tamil;Director;Kollywood;Industries;News;Hero;CinemaWed, 17 Jul 2024 12:46:00 GMTటాలీవుడ్ కోలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోలలో హీరో సూర్య తమ్ముడు కార్తీ కూడా ఒకరు.. ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు కార్తీ..గతంలో సర్దార్ అనే సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఎండింగ్లో సర్దార్-2 ఉంటుందనే విధంగా డైరెక్టర్ ప్రకటించడం జరిగింది.. దాదాపుగా రెండు సంవత్సరాల క్రితమే సర్దార్ సినిమా విడుదలైంది ఇప్పుడు తాజాగా సర్దార్-2 సినిమాని ప్రారంభించారు డైరెక్టర్ పి ఎస్ మిత్రన్. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.


అందుకున్న సమాచారం ప్రకారం సర్దార్-2 సినిమా షూటింగ్ సమయంలో కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం జరిగినట్టుగా సమాచారం.. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తీస్తూ ఉండగా స్టంట్ మాన్ ఎజుమలై దాదాపుగా 20 అడుగుల పైనుంచి కింద పడి మృతి చెందారు.. దీంతో పాటుగా మరో ఇద్దరి అసిస్టెంట్లు కూడా స్టంట్ మాన్లకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కార్తీక్ షూటింగ్ స్పాట్లోనే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి స్టంటు మాస్టర్ని తరలించారట.


అయితే ఆసుపత్రికి తరలించే లోక ఏజుమలై మృతి చెందారని వైద్యులు తెలియజేశారు.. అయితే హీరో కార్తీ కి ఏం కాలేదని తెలిసి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.గతంలో భారతీయుడు-2 సినిమా షూటింగ్లో కూడా ఫైట్ మాస్టర్ మృతి చెందడం జరిగింది. సర్దార్ -2 సినిమా సమయంలో కూడా ఇప్పుడు ఇలాంటి ప్రమాద ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. స్టంట్ మాన్  ఎజమాలై  మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఇక తెలుగులో విషయానికి వస్తే.. అప్పుడప్పుడు ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>