MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-nu-shaik-chesthunna-kcrb5290429-16ae-4f02-9200-c868b721b11b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-nu-shaik-chesthunna-kcrb5290429-16ae-4f02-9200-c868b721b11b-415x250-IndiaHerald.jpgకల్వకుంట్ల చంద్రశేఖర రావు... తెలంగాణ ఉద్యమకారుడిగా అలాగే... పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు... సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కెసిఆర్ ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టాడు అంటే... యూట్యూబ్ మొత్తం షేక్ అవుతుంది. కోట్లల్లో జనాలు కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తారు. ఆయన అబద్ధం చెప్పిన కూడా నిజం చెప్పినట్లుగానే ఉంటుంది. kcr{#}Nijam;tuesday;ram pothineni;Hero;Tollywood;Cinema;KCR;Industry;you tube;Press;Telanganaటాలీవుడ్ ను షేక్ చేస్తున్న కేసీఆర్ ?టాలీవుడ్ ను షేక్ చేస్తున్న కేసీఆర్ ?kcr{#}Nijam;tuesday;ram pothineni;Hero;Tollywood;Cinema;KCR;Industry;you tube;Press;TelanganaWed, 17 Jul 2024 09:11:26 GMTకల్వకుంట్ల చంద్రశేఖర రావు... తెలంగాణ ఉద్యమకారుడిగా అలాగే... పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి  చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు... సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కెసిఆర్ ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టాడు అంటే... యూట్యూబ్ మొత్తం షేక్ అవుతుంది. కోట్లల్లో జనాలు కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తారు.  ఆయన అబద్ధం చెప్పిన కూడా నిజం చెప్పినట్లుగానే ఉంటుంది.

 తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా కేసీఆర్  కు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ప్రెస్ మీట్ లో కెసిఆర్ చెప్పే డైలాగ్స్ ను చాలామంది సోషల్ మీడియాలో వాడుతూ ఉంటారు. ఆయన వాడే ఊత పదాలకు కూడా... ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్నాయి.  అయితే కెసిఆర్ డైలాగులను టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు వినియోగించుకుంటుంది. ఆయనను పాపులర్ చేసేలా.... ఇండస్ట్రీ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

 అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని... సినిమాలో కల్వకుంట చంద్రశేఖర రావు డైలాగ్ ను వాడుకున్నారు.  ప్రస్తుతం రామ్ పోతినేని... డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా రెండవ సాంగ్ తాజాగా రిలీజ్ అయింది. మార్ ముంత  అంటూ సాగే ఈ పాటను... మంగళవారం సాయంత్రం చిత్ర బృందం రిలీజ్ చేసింది. దీంతో ఈ సినిమా పాట...  సోషల్ మీడియాలో వైరల్ గా
మారడం జరిగింది.

అయితే ఈ పాటలో.. కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాయిస్ కూడా ఉంది.  ఆయన ప్రెస్ మీట్ లో చెప్పే ఏం చేద్దాం అంటావు మరి అని వాడిన డైలాగ్ ను... ఈ సినిమా పాటలో పెట్టారు. దీంతో ఈ పాట మరింత వైరల్ గా మారడం జరిగింది. ఇక ఈ పాటలో కేసీఆర్ వాయిస్ ఉండటంతో గులాబీ నేతలు కూడా... తెగ వైరల్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని కెసిఆర్ షేక్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>