MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/karanfb4aa660-f240-47e2-ae60-11aeb0e88a8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/karanfb4aa660-f240-47e2-ae60-11aeb0e88a8e-415x250-IndiaHerald.jpgఒకప్పుడు బాలీవుడ్ మార్కెట్ తో పోలిస్తే సౌత్ ఇండియన్ సినిమా మార్కెట్ చాలా చిన్నది. వారి సినిమాలకు పెద్ద మొత్తంలో కలక్షన్ లు వచ్చేవి. అలాగే మొదటి రోజే వారి సినిమాలకు 50 కోట్లు , 100 కోట్లు కలెక్షన్ లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం కాలం మారింది. సౌత్ సినిమా క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా విడుదల అయ్యిందో అప్పటి నుండి సౌత్ సినిమా రేంజ్ పెరిగింది. ఇప్పుడు చాలా మంది సౌత్ ఇండియా దర్శకులు ఎక్కువగా శాతం పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తkaran{#}Karan Johar;Bahubali;Remake;Rajamouli;vegetable market;Kannada;producer;Producer;bollywood;India;Industry;Hindi;Indian;Tamil;Telugu;Cinemaసౌత్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న బాలీవుడ్ నిర్మాత.. ఏకంగా అలాంటి ఆలోచనతో ఎంట్రీ..?సౌత్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న బాలీవుడ్ నిర్మాత.. ఏకంగా అలాంటి ఆలోచనతో ఎంట్రీ..?karan{#}Karan Johar;Bahubali;Remake;Rajamouli;vegetable market;Kannada;producer;Producer;bollywood;India;Industry;Hindi;Indian;Tamil;Telugu;CinemaWed, 17 Jul 2024 10:40:00 GMTఒకప్పుడు బాలీవుడ్ మార్కెట్ తో పోలిస్తే సౌత్ ఇండియన్ సినిమా మార్కెట్ చాలా చిన్నది. వారి సినిమాలకు పెద్ద మొత్తంలో కలక్షన్ లు వచ్చేవి. అలాగే మొదటి రోజే వారి సినిమాలకు 50 కోట్లు , 100 కోట్లు కలెక్షన్ లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం కాలం మారింది. సౌత్ సినిమా క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా విడుదల అయ్యిందో అప్పటి నుండి సౌత్ సినిమా రేంజ్ పెరిగింది. ఇప్పుడు చాలా మంది సౌత్ ఇండియా దర్శకులు ఎక్కువగా శాతం పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

అందులో చాలా వరకు మంచి విజయాలను అందుకుంటున్నాయి. దానితో బాలీవుడ్ ఇండస్ట్రీ కి ఏ మాత్రం తీసుకొని కలెక్షన్ లు సౌత్ సినిమాలకు వస్తున్నాయి. దానితో నార్త్ నిర్మాతలు కూడా సౌత్ ఇండస్ట్రీ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో కరణ్ జోహార్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలను తెరకెక్కించే హిందీ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన సౌత్ లో ఓ మూవీ ని రీమిక్ చేయాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం కిల్ అనే హిందీ మూవీ విడుదల అయ్యి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను సౌత్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న ఒక నటుడితో రీమేక్ చేసి తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ భాషలలో విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా కరణ్ జోహార్ "కిల్" అనే మూవీ సౌత్ లో రీమిక్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>