LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/these-are-the-simple-remedies-to-turn-white-hair-blackd4d5ac4b-c15d-45e3-82f1-fcc27236bc7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/these-are-the-simple-remedies-to-turn-white-hair-blackd4d5ac4b-c15d-45e3-82f1-fcc27236bc7a-415x250-IndiaHerald.jpgచాలామంది చుట్టూ తెల్లగా ఉంటుంది . ఈ కాలంలో చిన్న పిల్లలకి కూడా తెల్ల జుట్టు వస్తుంది . చిన్నవాళ్లు పెద్దవాళ్లు అని తేడా లేకుండా తెల్ల జుట్టు వస్తుంది . తెల్ల జుట్టును మూలాల నుండి నల్లగా మార్చే సూపర్ టిప్స్ . తెల్ల జుట్టుతో ఇబ్బంది పడేవారు చాలా రకాల హెయిర్ డైలు ఉపయోగిస్తుంటారు . వీటిలో రసాయనాలు దుష్పభావాలు కలిగిస్తాయి . వంటింట్లో తప్పనిసరిగా ఉండే పసుపును హెయిర్ డై గా ఉపయోగిస్తే జుట్టు మూలాల నుండి నల్లబడుతుంది . ఆవాల నూనెలో పసుపు కలిపి ఉడికించాలి . ఈ విశ్రమంలో ఒక చెంచా కాఫి , 2 విటమిన్-ఇన క్యాపsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;remedies ; hair black{#}indigo airlines;Turmericతెల్ల జుట్టుని నల్లగా మార్చే సింపుల్ రెమెడీస్ ఇవే..!తెల్ల జుట్టుని నల్లగా మార్చే సింపుల్ రెమెడీస్ ఇవే..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;remedies ; hair black{#}indigo airlines;TurmericTue, 16 Jul 2024 12:41:53 GMTచాలామంది చుట్టూ తెల్లగా ఉంటుంది . ఈ కాలంలో చిన్న పిల్లలకి కూడా తెల్ల జుట్టు వస్తుంది . చిన్నవాళ్లు పెద్దవాళ్లు అని తేడా లేకుండా తెల్ల జుట్టు వస్తుంది . తెల్ల జుట్టును మూలాల నుండి నల్లగా మార్చే సూపర్ టిప్స్ . తెల్ల జుట్టుతో ఇబ్బంది పడేవారు చాలా రకాల హెయిర్ డైలు ఉపయోగిస్తుంటారు . వీటిలో రసాయనాలు దుష్పభావాలు కలిగిస్తాయి . వంటింట్లో తప్పనిసరిగా ఉండే పసుపును హెయిర్ డై గా ఉపయోగిస్తే జుట్టు మూలాల నుండి నల్లబడుతుంది .


ఆవాల నూనెలో పసుపు కలిపి ఉడికించాలి . ఈ విశ్రమంలో ఒక చెంచా కాఫి , 2 విటమిన్-ఇన క్యాప్సూల్స్ ఓడించాలి . అంతే ఇంట్లోనే హెయిర్ డై రెఢీ . ఈ హెయిర్ డై ను జుట్టుకు పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి . గంట తర్వాత తలస్నానం చేయ్యాలి . తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి హెన్నా పౌడర్ లో ఇండిగో పౌడర్ కలిపి కూడా రాసుకోవచ్చు . హెన్నా, ఇండిగో పౌడర్ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయాలి .


కొబ్బరి నూనెలో మెంతి గింజలు, కరేపాకు వేసి ఉడికించాలి . ఈ నూనెను క్రమం తప్పకుండా రాసుకుంటే తెల్ల జుట్టు మూలాల నుంచి నల్లగా మారుతుంది. కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండి తలకు రాస్తుంటే జుట్టు మరవటం అనే సమస్య ఎదురు కాదు . మీకు కూడా తెల్ల జుట్టు వస్తుంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి . తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు కోడుగుడ్డు సనను రాసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది . నిమ్మరసం జుట్టుకు పట్టించి 10 నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసుకున్న తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>