Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-is-planning-a-movie-with-that-director-for-the-release-of-pushpa-27e23b628-3c10-471c-9fd4-e8ba22fafb0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-is-planning-a-movie-with-that-director-for-the-release-of-pushpa-27e23b628-3c10-471c-9fd4-e8ba22fafb0a-415x250-IndiaHerald.jpgపుష్ప 2 రిలీజ్ కి ఆ డైరెక్టర్ తో మూవీ ప్లాన్ చేస్తున్న బన్నీ..! ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 1 సినిమాలో హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు. మరి ఇప్పుడు పుష్ప 2 సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లోనే ఓ మ్యాజిక్ ఉంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి జోడిలో వచ్చిన మూడు సినిమాలు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో సినిమాలు సాధించిsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Bunny ; Pushpa 2{#}sandeep;sithara;trivikram srinivas;Huzur Nagar;julayi;geetha;Blockbuster hit;News;Audience;Chitram;Allu Arjun;Cinemaపుష్ప 2 రిలీజ్ కి ఆ డైరెక్టర్ తో మూవీ ప్లాన్ చేస్తున్న బన్నీ..!పుష్ప 2 రిలీజ్ కి ఆ డైరెక్టర్ తో మూవీ ప్లాన్ చేస్తున్న బన్నీ..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Bunny ; Pushpa 2{#}sandeep;sithara;trivikram srinivas;Huzur Nagar;julayi;geetha;Blockbuster hit;News;Audience;Chitram;Allu Arjun;CinemaTue, 16 Jul 2024 19:25:00 GMTఐకాన్‌  స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు . అల్లు అర్జున్ పుష్ప 1 సినిమాలో హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు . మరి ఇప్పుడు పుష్ప 2 సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి . అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లోనే ఓ మ్యాజిక్ ఉంది . ఇప్పటివరకు ఈ ఇద్దరి జోడిలో వచ్చిన మూడు సినిమాలు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో సినిమాలు సాధించిన విజయాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు .


ఇక అలా వైకుంఠపురం లో చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టెనర్ గా ఓ సెన్సేషన్ సృష్టించింది . ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అటు త్రివిక్రమ్ , ఇటు అల్లు అర్జున్ ఎదురుచూస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం .. అల్లు అర్జున్ పుష్ప-2 కంప్లీట్ అయినా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది . ఇందుకు సంబంధించిన కథ కూడా ఓకే అయిందట. అయితే ఈ సినిమా దసరా రోజు చిత్రీకరణ ప్రారంభిస్తారని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు .


దీనిని సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ గీత ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయని టాక్. ఇక అల్లు అర్జున్ నెల్సనతో ఓ చిత్రం, సందీప్ రెడ్డి వంగాతో మూవీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక అది ఏ మూవీలో పుష్ప 2 అయినా తరువాత తెలుస్తుంది. పుష్ప టు మూవీ ఎయిర్ రేంజ్ లో ఉంటుందో చూడాలి. రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్నా కొద్ది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్టును అందుకోగలదా లేదా అనేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>