Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral49a1b1d7-62ad-49b5-8617-e73a2fba1fac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral49a1b1d7-62ad-49b5-8617-e73a2fba1fac-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎన్నో రకాల ఓటీటి సంస్థలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ కి కొదవ లేకుండా పోయింది. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం ఇక థియేటర్కు వెళ్లి చూడటం అనేది మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటిల కారణంగా ఏకంగా అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లోనే సరికొత్త సినిమాలను చూసేస్తున్నారు. అంతేకాకుండా వెబ్ సిరీస్ల రూపంలో ఇక వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంటున్నాయి. అయితే సినిమాల్లో కనిపించిన ఆసక్తికరమైన కంటెంట్ వెబ్ సిరీస్ లో కనిపిస్తూ ఉండడంతో సినిమాల కంటViral{#}hari;hari music;producer;Producer;Thriller;king;Audience;Romantic;Yevaru;Cinemaబుర్ర పాడుచేసే బోల్డ్ సీన్స్.. ఈ సినిమాని ఎక్కడ చూడొచ్చంటే?బుర్ర పాడుచేసే బోల్డ్ సీన్స్.. ఈ సినిమాని ఎక్కడ చూడొచ్చంటే?Viral{#}hari;hari music;producer;Producer;Thriller;king;Audience;Romantic;Yevaru;CinemaTue, 16 Jul 2024 12:00:00 GMTఈ మధ్యకాలంలో ఎన్నో రకాల ఓటీటి సంస్థలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ కి కొదవ లేకుండా పోయింది. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం ఇక థియేటర్కు వెళ్లి చూడటం అనేది మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటిల కారణంగా ఏకంగా అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లోనే సరికొత్త సినిమాలను చూసేస్తున్నారు. అంతేకాకుండా వెబ్ సిరీస్ల రూపంలో ఇక వినూత్నమైన ఎంటర్టైన్మెంట్  అందుబాటులో ఉంటున్నాయి.


 అయితే సినిమాల్లో కనిపించిన ఆసక్తికరమైన కంటెంట్ వెబ్ సిరీస్ లో కనిపిస్తూ ఉండడంతో సినిమాల కంటే వెబ్ సిరీస్ లనే ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఓటిటిలో థ్రిల్లర్ రొమాంటిక్ మూవీస్ చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఓటిటిలో ఎలాంటి సెన్సార్ కట్ లేకపోవడంతో బూతులు కూడా బాగానే వినిపిస్తున్నాయి. రొమాంటిక్ సీన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా బోల్డ్ సీన్స్ తో పిచ్చెక్కించే ఒక మూవీ ఇప్పుడు ఓటీపీలో దుమ్ము రేపుతుంది.


 ఏకంగా ఈ సినిమాలోని సీన్స్ కి అయితే బుర్ర వేడెక్కిపోతుంది అని చెప్పాలి. ఆ రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. కేవలం రొమాంటిక్ సీన్స్ మాత్రమే సినిమా మంచి మెసేజ్ ఇచ్చే కంటెంట్ తో కూడా ఉంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయంలో చాలామంది.. పోస్టర్స్ టైటిల్స్ చూసి షాక్ అయ్యారు. మరి ఈ రేంజ్ లో ఉంది ఏంటి అనుకున్నారు. అయితే ఇక ఇప్పుడు ఈ మూవీ చూసిన యూత్ మళ్లీ మళ్లీ ఈ సినిమా చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏ సర్టిఫికెట్ మూవీ కావడంతో ఇక ఈ మూవీని ఒంటరిగా చూడటమే.. ఎంతో బెటర్. ఇంతకీ ఈ మూవీ ఏంటి అనుకుంటున్నారా.. థర్టీ హరి ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన నుంచి ఇలాంటి సినిమాలు ఎవరు ఊహించలేరు అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం మూవీ ఆహాలో అందుబాటులో ఉంది వెంటనే చూసేయండి.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>