PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani-x-minister-kodali-nani-ycp-kodali-nani-ys-jagan-gudivada-politics316b3fcb-ecef-4a67-b6b1-cdfd4f3ae473-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani-x-minister-kodali-nani-ycp-kodali-nani-ys-jagan-gudivada-politics316b3fcb-ecef-4a67-b6b1-cdfd4f3ae473-415x250-IndiaHerald.jpgవైసీపీకి చెందిన కీలక నేత మాజీ మంత్రి.. గుడివాడ మాజీ ఎమ్మెల్యే.. కొడాలి నాని రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది కాస్త సస్పెన్స్ గా మారింది. గుడివాడ నియోజకవర్గ నుంచి నాలుగు ఎన్నికలలో ఓటమి లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న నానికి ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎన్నారై వెనిగండ్ల రాము.. తొలి ఓటమి రుచి చూపించారు. క‌నీవినీ ఎరుగని రీతిలో నాని ఏకంగా 55 వేల‌ ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. నాని చరిత్రలో ఇది ఘోరమైన ఓటమి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాని ఇష్టారాజ్యంగా టీడీపీ నేతలపై అవాకులKodali Nani; X minister kodali Nani; ycp kodali Nani; ys Jagan; gudivada politics{#}SANKARA RAO NAMBURU;devineni avinash;sanyasam;Elections;Kodali Nani;Amarnath Cave Temple;politics;Jagan;Nani;Kamma;TDP;Party;YCPకొడాలి నాని అవుట్‌.. వైసీపీలో ఆ ప్లేస్ జ‌గ‌న్ ఇలా భ‌ర్తీ చేస్తాడా..!కొడాలి నాని అవుట్‌.. వైసీపీలో ఆ ప్లేస్ జ‌గ‌న్ ఇలా భ‌ర్తీ చేస్తాడా..!Kodali Nani; X minister kodali Nani; ycp kodali Nani; ys Jagan; gudivada politics{#}SANKARA RAO NAMBURU;devineni avinash;sanyasam;Elections;Kodali Nani;Amarnath Cave Temple;politics;Jagan;Nani;Kamma;TDP;Party;YCPTue, 16 Jul 2024 09:11:00 GMTవైసీపీకి చెందిన కీలక నేత మాజీ మంత్రి.. గుడివాడ మాజీ ఎమ్మెల్యే.. కొడాలి నాని రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది కాస్త సస్పెన్స్ గా మారింది. గుడివాడ నియోజకవర్గ నుంచి నాలుగు ఎన్నికలలో ఓటమి లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న నానికి ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎన్నారై వెనిగండ్ల రాము.. తొలి ఓటమి రుచి చూపించారు. క‌నీవినీ ఎరుగని రీతిలో నాని ఏకంగా 55 వేల‌ ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. నాని చరిత్రలో ఇది ఘోరమైన ఓటమి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాని ఇష్టారాజ్యంగా టీడీపీ నేతలపై అవాకులు చెవాకులు పేలారు. ఇక ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతానని తెలిసిన నాని ప్రచారానికి ముందే సానుభూతి అస్త్రం కూడా వాడారు. ఇదే తనకు చివరి ఎన్నికలు అని చెప్పుకొచ్చారు.


ఇప్పుడు ఓడిపోవడంతో నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా..? లేదా..? అన్న సస్పెన్స్ ఒకటే ఉంది. అలాగే ఆరోగ్యపరమైన కారణాలతో కూడా నాని గతంలో అంత యాక్టివ్‌గా రాజకీయాలు చేయలేకపోతున్నారని.. సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. కేవలం కమ్మ కోటాలో కొడాలి నాని ఇప్పటివరకు జగన్‌కు ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అయితే ఈసారి కమ్మ కోటాలో నాని కంటే జగన్ ప్రయారిటీ వేరుగా ఉంటుంది. అబ్బయ్య చౌదరి, దేవినేని అవినాష్, నంబూరు శంకరరావు లాంటి నేతలకు జగన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో కావచ్చు.. వచ్చే ఎన్నికల నాటికి కావచ్చు.. వైసీపీలో కమ్మ నేతలలో కొడాలి నాని హవా ఖచ్చితంగా తగ్గుతుంది.


నాని ఈసారి కూడా గెలిచి ఉంటే ఆ ప్రయారిటీ కొనసాగి ఉండేది. నాని ఓట‌మితో ఖచ్చితంగా జగన్ దగ్గర మునుపటి ప్రయారిటీ అయితే ఉండదు. నాని మాట మీద నిలబడి రాజకీయ సన్యాసం చేస్తే.. గుడివాడలో వైసీపీ పగ్గాలు ఎవరికి వస్తాయన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. జగన్ మ‌దిలో  అయితే నానినే అక్కడ తిరిగి నిలబెట్టే ఆలోచన ఉంటుంది. ఒకవేళ నిజంగా నాని రాజకీయ సన్యాసం చేస్తే.. గుడివాడ వైసీపీ పగ్గాలు.. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకో, లేదా బీసీల్లో అక్కడ బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికో దక్కుతాయన్న అంచనా అయితే ఉంది. మరి నాని పొలిటికల్ ఫ్యూచర్ పై ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>