MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shubha-sri-letest-business-update-fresh-newsa9658b91-a6ac-45b6-be61-767574ba8f7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shubha-sri-letest-business-update-fresh-newsa9658b91-a6ac-45b6-be61-767574ba8f7a-415x250-IndiaHerald.jpgతెలుగులో మంచి గ్రేస్ కలిగిన రియాల్టీ షో లలో బిగ్ బాస్ ముందు వరసలో ఉంటుంది. ఈ షో పై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఒక్క సారి ఈ షో కు సంబంధించిన సీజన్ ప్రారంభం అయింది అంటే చాలు దీనికి మంచి టి ఆర్ పి రేటింగ్ తెలుగు లో దక్కుతుంది. దానితో బిగ్ బాస్ బృందం వారు కూడా దాదాపుగా సంవత్సరానికి ఒక సీజన్ ను కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో శుభ శ్రీ రాయగురు ఒకరు. ఈమె కొన్ని రోజుల క్రితం కంప్లీట్ అయిన బిగ్ బాస్ 7 తెలుగు బుshubha sri{#}Reality Show;BEAUTY;Bigboss;Telugu;sree;Heroine;Houseకోట్లల్లో ఖర్చు అయ్యే బిజినెస్ ను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ శుభ శ్రీ.. బ్యాక్గ్రౌండ్ గట్టిగానే ఉన్నట్లుందే..?కోట్లల్లో ఖర్చు అయ్యే బిజినెస్ ను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ శుభ శ్రీ.. బ్యాక్గ్రౌండ్ గట్టిగానే ఉన్నట్లుందే..?shubha sri{#}Reality Show;BEAUTY;Bigboss;Telugu;sree;Heroine;HouseTue, 16 Jul 2024 06:00:00 GMTతెలుగులో మంచి గ్రేస్ కలిగిన రియాల్టీ షో లలో బిగ్ బాస్ ముందు వరసలో ఉంటుంది. ఈ షో పై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఒక్క సారి ఈ షో కు సంబంధించిన సీజన్ ప్రారంభం అయింది అంటే చాలు దీనికి మంచి టి ఆర్ పి రేటింగ్ తెలుగు లో దక్కుతుంది. దానితో బిగ్ బాస్ బృందం వారు కూడా దాదాపుగా సంవత్సరానికి ఒక సీజన్ ను కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో శుభ శ్రీ రాయగురు ఒకరు. ఈమె కొన్ని రోజుల క్రితం కంప్లీట్ అయిన బిగ్ బాస్ 7 తెలుగు బుల్లి తెర లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ షో కంటే ముందు ఈమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు లేదు. ఈ షో లోకి ఎప్పుడు అయితే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇక శుభ శ్రీ కి ఈ షో నుండి వచ్చాక అవకాశాలు కూడా బాగానే దక్కుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈమె పుట్టిన రోజు జరిగింది. పుట్టిన రోజు సందర్భంగా ఈమె ఒక పెద్ద బిజినెస్ ను మొదలు పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈమె రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ బ్యూటీ విడుదల చేసింది.

తాజాగా శుభ శ్రీ తను శుభ శ్రీ హోమ్స్ పేరిట రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించినట్లు తెలియజేసింది. అంతేకాకుండా కమర్షియల్ బిల్డింగ్స్ , విల్లా , ఇల్లు , ప్లాట్స్ కొనాలనుకుంటే శుభ శ్రీ హోమ్స్ సంప్రదించాలంటూ ఓ వీడియోను కూడా తాజాగా విడుదల చేసింది. ఇక బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలియజేస్తూ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>