TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/avika-gour-comments-south-indastri-bollywood65d76f57-c91d-4823-8a6c-75e621c0a166-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/avika-gour-comments-south-indastri-bollywood65d76f57-c91d-4823-8a6c-75e621c0a166-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర పైన మంచి పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత వెండితెర పైన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి భారీ క్రేజీ సంపాదించుకొని పలు సినిమాలలో నటించిన నటి అవికాగోర్ మొదట చిన్నారి పెళ్లికూతురు అని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. ఆ తర్వాత ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోయిన్గా మారి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించిన పెద్దగా హీరోయిన్గా సక్సెస్ కాలేక పోయింది. చివరికి తెలుగులో కాకుండా కన్నడలో హిందీలో పలు సినిమాలలో AVIKA GOUR;COMMENTS;SOUTH INDASTRI;BOLLYWOOD{#}Uyyala Jampala;Industry;Telugu;Audience;Cinema;bollywood;Successటీవీ: సౌత్ ఇండస్ట్రీపై చిన్నారి పెళ్లికూతురు షాకింగ్ కామెంట్స్..!టీవీ: సౌత్ ఇండస్ట్రీపై చిన్నారి పెళ్లికూతురు షాకింగ్ కామెంట్స్..!AVIKA GOUR;COMMENTS;SOUTH INDASTRI;BOLLYWOOD{#}Uyyala Jampala;Industry;Telugu;Audience;Cinema;bollywood;SuccessTue, 16 Jul 2024 02:00:00 GMTతెలుగు బుల్లితెర పైన మంచి పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత వెండితెర పైన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి భారీ క్రేజీ సంపాదించుకొని పలు సినిమాలలో నటించిన నటి అవికాగోర్ మొదట చిన్నారి పెళ్లికూతురు అని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. ఆ తర్వాత ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోయిన్గా మారి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించిన పెద్దగా హీరోయిన్గా సక్సెస్ కాలేక పోయింది.


చివరికి తెలుగులో కాకుండా కన్నడలో హిందీలో పలు సినిమాలలో కూడా నటించింది. గతంలో ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఆవికా గొర్ తెలుగు సినిమాల పైన పలు వ్యాఖ్యలు చేయడం జరిగిందట.. సౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా ఎక్కువగా ఉంటుందని స్టార్ పవర్ అంటేనే సౌత్.. స్టార్స్ అనే పదం మీదే సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు నడుస్తూ ఉంటాయని తెలిపింది. అక్కడ నెపోటిజం అనే పదం విని విని అలసిపోయానని తెలియజేసింది. కానీ ఇక్కడి ప్రేక్షకులు చూస్తున్నట్లు అక్కడ వాళ్ళు చూడరని తెలిపింది.


బాలీవుడ్ సినిమాల పైన తీవ్ర వివక్షతను సైతం వచ్చేలా చేశారు సౌత్ సినిమా వాళ్ళు.. చాలా రిమేకులు చేస్తూ బాలీవుడ్ వాళ్లు సౌత్ సినిమాలను సైతం కాపీ కొడుతున్నారనే స్థాయికి తీసుకువచ్చేలా చేశారని.. దక్షిణాదిలోనే నెపోటిజం చాలా ఎక్కువగా ఉన్నది రాబోయే రోజుల్లో ఇది తగ్గుతుంది అనుకుంటున్నాను అంటూ తెలియజేసింది. ఆవిక గోర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి దీంతో కొంతమంది ఆమె పైన ఆగ్రహాన్ని కూడా తెలియజేస్తున్నారు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా భారీ క్రేజీ సంపాదించుకున్న నువ్వు ఇలా మాట్లాడడం సరైన పద్ధతేనా అవికా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>