HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsbbe13a67-1ad4-401c-83f5-8531f8e4463c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsbbe13a67-1ad4-401c-83f5-8531f8e4463c-415x250-IndiaHerald.jpgఈ పండుతో గుండె, కిడ్నీ,లివర్ సమస్యలు రానే రావు?బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వీటి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన అవి ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సహాయ పడతాయి.గుండె,కాలేయం,కిడ్నీ లను మెరుగుపరచడంలో సహాయపడతాయి.గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఈ బొప్పాయి ఆకుల రసం చాలా సహాయపడుతుంది.అందుకే బొప్పాయి ఆకుల రసం గుండె,కాలేయం,కిడ్నీఅవయవాలకు సంజీవిని లాగ పని చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.అయితే మనలో చాలా మందికి బొప్పాయి పండు తినడం అంటే చాలా ఇష్టం కానీ బొప్పాయి ఆకులతో కూడా ఎన్నో ప్రయోజHealth Tips{#}Rasam;Tumor;Cancer;Digital Wallet Platform;Lung cancer;Ishtamఈ పండుతో గుండె, కిడ్నీ,లివర్ సమస్యలు రానే రావు?ఈ పండుతో గుండె, కిడ్నీ,లివర్ సమస్యలు రానే రావు?Health Tips{#}Rasam;Tumor;Cancer;Digital Wallet Platform;Lung cancer;IshtamTue, 16 Jul 2024 13:59:00 GMTబొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వీటి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన అవి ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సహాయ పడతాయి.గుండె,కాలేయం,కిడ్నీ లను మెరుగుపరచడంలో సహాయపడతాయి.గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఈ బొప్పాయి ఆకుల రసం చాలా సహాయపడుతుంది.అందుకే బొప్పాయి ఆకుల రసం గుండె,కాలేయం,కిడ్నీఅవయవాలకు సంజీవిని లాగ పని చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.అయితే మనలో చాలా మందికి బొప్పాయి పండు తినడం అంటే చాలా ఇష్టం కానీ బొప్పాయి ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చాలా మందికి తెలియదు.మనిషి శరీరం లో ఉండే ముఖ్యమైన అవయవాలు గుండె,కాలేయం,కిడ్నీ లకు బొప్పాయి ఆకుల రసం ఔషధం లాగ పని చేస్తుంది అని మనలో చాలా మందికి తెలియదు.ఈ బొప్పాయి ఆకుల రసంతో ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.బొప్పాయి ఆకుల రసం ఆరోగ్యానికి చాలా మంచిది. 


ఎందుకంటే ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.ఇది కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.బొప్పాయి ఆకుల రసం వివిధ వ్యాధులను నివారించటం లో సహాయం చేస్తుంది కాబట్టి ఈ రసాన్ని సర్వ రోగ నివారిణి అంటారు.బొప్పాయి ఆకులతో చేసిన రసం గుండె,కాలేయం,కిడ్నీ వంటి అవయవాలకు చాలా మేలు చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.బొప్పాయి ఆకులతో చేసిన రసం మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధుల చికిత్స లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.బొప్పాయి ఆకులతో చేసిన రసాన్ని తాగితే ప్లేట్ లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది.ఇంకా అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఈ రసం రక్త ప్రసరణను వేగంగా మెరుగుపరుస్తుంది.గర్భాశయ,ప్రోస్టేట్,రొమ్ము,ఊపిరితిత్తుల కాన్సర్ నివారణలో బొప్పాయి ఆకుల రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బొప్పాయి ఆకులో యాంటీ ట్యూమర్ గుణాలు ఉన్నాయి.అవి కాన్సర్ ను నివారించటం లో చాలా సహాయపడతాయి.బొప్పాయి లో ఉండే ఈ యాంటీ ట్యూమర్ గుణాలు కణితులను ఈజీగా నివారించి కాన్సర్ బారిన పడకుండా చేస్తాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>