ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/mukesh-ambani-house-curent-bill1ccd3059-cec0-439f-b7ae-12c6c09a0169-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/mukesh-ambani-house-curent-bill1ccd3059-cec0-439f-b7ae-12c6c09a0169-415x250-IndiaHerald.jpgప్రపంచ కుబేరుడు గా పేరు పొందిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతు అంబానీ లా చిన్న కుమారుడైన అనంత్ అంబానీ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.. రాధిక మర్చంట్ తో ఆనంత్ అంబానీ వివాహం కొన్ని వేల కోట్ల రూపాయలతో గ్రాండ్గా చేశారు. ఈ పెళ్లి వేడుకలకు దేశ విదేశాల నుంచి వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు కూడా సిని సెలబ్రిటీలు కూడా తరలి రావడం జరిగింది. దాదాపుగా 2500 మంది ముఖ్య అతిథులు వీరి వివాహానికి వచ్చారని సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు అంబానీ ఇంట ఏదైనా ఫంక్షన్ జరుగుతోందంటే చాలు తెగ హడావిడి చేస్తూ ఉంMUKESH AMBANI HOUSE;CURENT BILL{#}Reliance;radhika;Mukesh;marriage;bollywood;electricityఅంబానీ నెల కరెంట్ బిల్లు ఎంతో తెలిస్తే షాక్..!అంబానీ నెల కరెంట్ బిల్లు ఎంతో తెలిస్తే షాక్..!MUKESH AMBANI HOUSE;CURENT BILL{#}Reliance;radhika;Mukesh;marriage;bollywood;electricityTue, 16 Jul 2024 07:18:25 GMTప్రపంచ కుబేరుడు గా  పేరు పొందిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతు అంబానీ లా చిన్న కుమారుడైన అనంత్ అంబానీ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.. రాధిక మర్చంట్ తో ఆనంత్ అంబానీ వివాహం కొన్ని వేల కోట్ల రూపాయలతో గ్రాండ్గా చేశారు. ఈ పెళ్లి వేడుకలకు దేశ విదేశాల నుంచి వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు కూడా సిని సెలబ్రిటీలు కూడా తరలి రావడం జరిగింది. దాదాపుగా 2500 మంది ముఖ్య అతిథులు వీరి వివాహానికి వచ్చారని సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు అంబానీ ఇంట ఏదైనా ఫంక్షన్ జరుగుతోందంటే చాలు తెగ హడావిడి చేస్తూ ఉంటారు.


ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్స్ ఈ వివాహానికి హాజరయ్యారు. దాదాపుగా మూడు నెలలుగా వీరి వివాహ వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి ఖర్చు సుమారుగా 5000 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు తేలుస్తోంది.. అంబానీ ఆస్తిలో ఇది..0.05 పర్సంటేజ్ శాతమేనట.. అయితే ఇప్పుడు అంబానీ కుటుంబానికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే అంబానీ ఇంటికి నెల నెల వచ్చే విద్యుత్ బిల్లు ఖర్చు తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే.. అంబానీ ఇంటికి విద్యుత్ బిల్లు అక్షరాల ప్రతినెల 70 లక్షల రూపాయలు వస్తుందట.


అంబానీ ఇంటి భవనం మొత్తం ప్రతినెల 6,37,240 యూనిట్ల వరకు కరెంటు వినియోగిస్తారని అందుకు కారణంగానే ప్రతినెల 70 లక్షల రూపాయల వరకు కరెంటు బిల్లు వస్తుందని సమాచారం..అంబానీ ఇంటికి సప్లై చేసే విద్యుత్తుతో దాదాపుగా 7000 మంది మధ్యతరగతి కుటుంబీకుల సైతం ఈ కరెంటుతో గడిపేయవచ్చట.. ముంబైలో ముఖేష్ మిగతా అంబానీ దంపతులకు అత్యంత ఖరీదైన భవనం కలిగి ఉన్నదని కూడా అందరికీ తెలిసిందే.. 27 అంతస్తులు కలిగి ఉన్న ఈ భవనాన్ని అంటిలియా అని పిలుస్తూ ఉంటారు. ఈ భవనం ఖరీదు సుమారుగా 15 వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>