PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/karnam-balram-tdp-karanam-balram-karanam-venkatesh-chirala-politics-karanam-family-ycp5e08c7ab-93d7-4d81-ba20-4c716010e593-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/karnam-balram-tdp-karanam-balram-karanam-venkatesh-chirala-politics-karanam-family-ycp5e08c7ab-93d7-4d81-ba20-4c716010e593-415x250-IndiaHerald.jpgఆ యువనేతకు తండ్రి నుంచి బలమైన రాజకీయ వారసత్వం ఉంది. తండ్రి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ వేత్తగా పేరు పొందారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పలు పదవులు అధిరోహించారు. అయితే తన రాజకీయ వారసుడిగా తన కుమారుడిని ప్రొజెక్ట్ చేసుకునేందుకు విఫ‌ల ప్రయత్నాలు చేస్తున్న అవి సక్సెస్ కావడం లేదు.. ఆ యువనేతకు ఎమ్మెల్యే అదృష్టం లేదు. పార్టీలు మారిన, ప్లేసులు మారి పోటీ చేసినా.. గెలుపు అనేది రాసిపెట్టే లేదు. దీంతో రాజకీయ క్షేత్రంలో పెద్ద దురదృష్టవంతుడైన నేతగా ఆ యువనేత మిగిలి పోవలసిన పరిస్థితి. ఆ యువ Karnam Balram; TDP karanam Balram; karanam Venkatesh; chirala politics; karanam family; ycp{#}KARANAM BALARAMA KRISHNA MURTHY;chirala;Karanam Venkatesh;Prakasam;Telugu Desam Party;Hanu Raghavapudi;ravi anchor;Success;Varasudu;Assembly;MLA;YCP;TDP;Venkatesh;Yuva;Telugu;Fatherపార్టీ మారినా, ప్లేస్ మారినా.. ఆ యువ నేత‌కు ఎమెల్యే అదృష్టం లేదా.. !పార్టీ మారినా, ప్లేస్ మారినా.. ఆ యువ నేత‌కు ఎమెల్యే అదృష్టం లేదా.. !Karnam Balram; TDP karanam Balram; karanam Venkatesh; chirala politics; karanam family; ycp{#}KARANAM BALARAMA KRISHNA MURTHY;chirala;Karanam Venkatesh;Prakasam;Telugu Desam Party;Hanu Raghavapudi;ravi anchor;Success;Varasudu;Assembly;MLA;YCP;TDP;Venkatesh;Yuva;Telugu;FatherTue, 16 Jul 2024 09:07:10 GMTఆ యువనేతకు తండ్రి నుంచి బలమైన రాజకీయ వారసత్వం ఉంది. తండ్రి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ వేత్తగా పేరు పొందారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పలు పదవులు అధిరోహించారు. అయితే తన రాజకీయ వారసుడిగా తన కుమారుడిని ప్రొజెక్ట్ చేసుకునేందుకు విఫ‌ల ప్రయత్నాలు చేస్తున్న అవి సక్సెస్ కావడం లేదు.. ఆ యువనేతకు ఎమ్మెల్యే అదృష్టం లేదు. పార్టీలు మారిన, ప్లేసులు మారి పోటీ చేసినా.. గెలుపు అనేది రాసిపెట్టే లేదు. దీంతో రాజకీయ క్షేత్రంలో పెద్ద దురదృష్టవంతుడైన నేతగా ఆ యువనేత మిగిలి పోవలసిన పరిస్థితి. ఆ యువ నేత ఎవరో కాదు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన క‌ర‌ణం వెంకటేష్.


తండ్రి కరణం బలరాం నుంచి బలమైన రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న కరణం వెంకటేష్.. 2014 ఎన్నికలలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి అద్దంకిలో పోటీ చేసి ఓడిపోయారు. గొట్టిపాటి రవి 2009లో తండ్రి కరణం బలరాంను ఓడించగా.. 2014లో కొడుకు కరణం వెంకటేష్‌ను కూడా ఓడించారు. ఇక 2019 ఎన్నికలలో కరణం ఫ్యామిలీ చీరాలకు వలస వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన బలరాం తర్వాత వైసీపీ చెంత చేరిపోయారు. ఇక తాజా ఎన్నికలలో బలరాం మరోసారి తన సీటు త్యాగం చేసి తన వారసుడు వెంకటేష్‌కు చీరాల వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు.


అక్కడ జరిగిన ముక్కోణపు పోటీలో టీడీపీ అభ్యర్థి మాలకొండయ్య చేతిలో వెంకటేష్ ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే 2014లో కరణం వెంకటేష్ అద్దంకిలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కరణం బలరాం అదే టీడీపీ నుంచి చీరాలకు వచ్చి ఘనవిజయం సాధించారు. కానీ అదే చీరాలలో వెంకటేష్ వైసీపీ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీల నుంచి అద్దంకి, చీరాలా రెండు చోట్ల పోటీ చేసిన కరణం వెంకటేష్‌కు అసెంబ్లీ ల‌క్‌ అయితే చిక్క లేదు. మరి దురదృష్టవంతుడైన రాజకీయ వారసుడిగా వెంకటేష్ మిగిలిపోతాడా..? భవిష్యత్తులో అయినా అసెంబ్లీ మెట్లు ఎక్కుతాడా..? అనేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>