MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anasuya4f422b7d-56b0-4012-bdf3-e046e811c329-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anasuya4f422b7d-56b0-4012-bdf3-e046e811c329-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ దాదాపు 21 ఏళ్ల కిందటే ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. కానీ అప్పుడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోనటువంటి ఈ బ్యూటీ న్యూస్ ప్రెజెంటర్ గా మారి.... ఆ తర్వాత జబర్దస్త్ షోలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నటువంటి ఈ భామ సినిమాల్లోనూ అవకాశాలను కొట్టేసింది. anasuya{#}bhama;naga;Jabardasth;silver screen;Romantic;Anasuya;NTR;BEAUTY;Husband;Father;anasuya bharadwaj;News;Cinemaఅనసూయకు ఆ వీక్‌ నెస్‌..చీకటి పడగానే ఆ పనులట ?అనసూయకు ఆ వీక్‌ నెస్‌..చీకటి పడగానే ఆ పనులట ?anasuya{#}bhama;naga;Jabardasth;silver screen;Romantic;Anasuya;NTR;BEAUTY;Husband;Father;anasuya bharadwaj;News;CinemaTue, 16 Jul 2024 17:06:10 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ దాదాపు 21 ఏళ్ల కిందటే ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. కానీ అప్పుడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోనటువంటి ఈ బ్యూటీ న్యూస్ ప్రెజెంటర్ గా మారి.... ఆ తర్వాత జబర్దస్త్ షోలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నటువంటి ఈ భామ సినిమాల్లోనూ అవకాశాలను కొట్టేసింది.

ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ.... వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ... అలరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ.... తన హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతూ ఉంటుంది. ప్రస్తుతం అనసూయ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ బ్యూటీ సమయంలో దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

అక్కడ దిగినటువంటి ఫోటోలు, తన భర్తతో కలిసి కాస్త రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా తన భర్త సుశాంక్ భరద్వాజ్ ని అచ్చం మీ తండ్రి లాగా ఉన్నారు..... అసలు నీకు సెట్ కాలేదు....అని పలువురు నెటిజెన్లు నెగిటివ్ గా ట్రోల్ చేస్తారు. కానీ అనసూయ వాటిని ఏమి పట్టించుకోదు. ఇక అనసూయ కాలేజ్ డేస్ లో ఉన్న సమయంలోనే.... సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.... ఎంతో ఆక్టివ్ గా ఉండే అనసూయకు ఓ చిన్న వీక్ నెస్ ఉందట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్ నెస్ ఉంటుంది.

అలానే అనసూయకు కూడా రాత్రి పడుకునే సమయంలో పాటలు వినే అలవాటు ఉందట. పాటలు వింటూ రాత్రి నిద్రపోతుందట. అలా పాటలు వినకపోతే తనకు అస్సలు నిద్ర పట్టదని.... ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుందని.... అందుకే ప్రతిరోజు పాటలు వినకుండా నిద్రపోనంటూ అనసూయ చెప్పుకొచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక అనసూయకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా తన అభిమానులు వైరల్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>