Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-who-entered-the-field-for-vishvam568e788d-f7a1-4e80-b1f4-1eb50a4b456f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-who-entered-the-field-for-vishvam568e788d-f7a1-4e80-b1f4-1eb50a4b456f-415x250-IndiaHerald.jpg" విశ్వం " కోసం రంగంలోకి దిగిన ప్రభాస్.. మాస్ మసాలా అదుర్స్..! గోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. భీమా సినిమా లో హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు. ఈ సినిమా చూడటానికి చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు చెప్పారు. రామబాణం, చాణక్య, లౌక్యం, పంతం, గౌతమనంద ఈ సినిమాలన్నీ చేసి ప్రేక్షకులనే బాగా కట్టుకున్నాడు. గోపీచంద్ మొదటి సినిమా తొలివలపు సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకులని బాగా కట్టుకున్నాడు. గోపీచంద్ కొత్త చిత్రంsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Prabhas ; Gopichand ;Vishwam {#}srinu vytla;vishwa;chanakya-movie-2019;Chanakya;Loukyam;Prabhas;Audience;Heroine;media;Blockbuster hit;Chitram;Cinema" విశ్వం " కోసం రంగంలోకి దిగిన ప్రభాస్.. మాస్ మసాలా అదుర్స్..! గోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. భీమా సినిమా లో హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు. ఈ సినిమా చూడటానికి చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు చెప్పారు. రా" విశ్వం " కోసం రంగంలోకి దిగిన ప్రభాస్.. మాస్ మసాలా అదుర్స్..! గోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. భీమా సినిమా లో హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు. ఈ సినిమా చూడటానికి చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు చెప్పారు. రాsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Prabhas ; Gopichand ;Vishwam {#}srinu vytla;vishwa;chanakya-movie-2019;Chanakya;Loukyam;Prabhas;Audience;Heroine;media;Blockbuster hit;Chitram;CinemaMon, 15 Jul 2024 19:33:36 GMTగోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు . భీమా సినిమా లో హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు . ఈ సినిమా చూడటానికి చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు చెప్పారు . రామబాణం , చాణక్య , లౌక్యం , పంతం , గౌతమనంద ఈ సినిమాలన్నీ చేసి ప్రేక్షకులనే బాగా కట్టుకున్నాడు . గోపీచంద్ మొదటి సినిమా తొలివలపు సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకులని బాగా కట్టుకున్నాడు .


గోపీచంద్ కొత్త చిత్రం 'విశ్వం' పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది . శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ పాత్రను ప్రభాస్ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారు . సినిమాలో గోపీచంద్ పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని ..ఈ వాయిస్ ఓవర్ ను ప్రభాస్ చెప్పబోతున్నాడని టాక్ . పైగా ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమా పై బలమైన ముద్రను వేస్తోందని తెలుస్తోంది . గోపీచంద్ -  ప్రభాస్ మంచి స్నేహితులు . అందుకే ప్రభాస్, 'విశ్వం' సినిమాకి మంచి బజ్ ను క్రియేట్ చేసింది .


ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తోండగా.. చేదన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు . ఈ చిత్రాన్ని ప్రిపుల్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ ప్రే టీజీ. విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి . ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాక ఈ సినిమా హిట్ ఏ అవుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. గోపీచంద్ చేసిన అన్ని సినిమాలు కూడా చాలా బాగుంటాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>