MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs13d107be-477f-4b24-8b07-22a5e2179a52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs13d107be-477f-4b24-8b07-22a5e2179a52-415x250-IndiaHerald.jpgతమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నటనలో ఒకరు అయినటువంటి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో హీరో పాత్రాలలో నటించడం మాత్రమే కాకుండా విలన్ , కీలక పాత్రలలో కూడా నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ నటుడు తెలుగు లో సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. అలాగే ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ రెండు మూవీ ల ద్వారా కూడా ఈయనకు మంచి గుర్తింపు తెలుగు లో లభించింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు మహారాజా vs{#}vijay sethupathi;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Josh;Posters;Reddy;NET FLIX;Success;Box office;Telugu;Tamil;Hero;Cinemaఓటీటీలో రచ్చ చేస్తున్న మహారాజా.. స్టార్ హీరోలకు వణుకు పుట్టే రికార్డ్..?ఓటీటీలో రచ్చ చేస్తున్న మహారాజా.. స్టార్ హీరోలకు వణుకు పుట్టే రికార్డ్..?vs{#}vijay sethupathi;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Josh;Posters;Reddy;NET FLIX;Success;Box office;Telugu;Tamil;Hero;CinemaMon, 15 Jul 2024 05:30:00 GMTతమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నటనలో ఒకరు అయినటువంటి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో హీరో పాత్రాలలో నటించడం మాత్రమే కాకుండా విలన్ , కీలక పాత్రలలో కూడా నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ నటుడు తెలుగు లో సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. అలాగే ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ రెండు మూవీ ల ద్వారా కూడా ఈయనకు మంచి గుర్తింపు తెలుగు లో లభించింది. 

ఇకపోతే తాజాగా ఈ నటుడు మహారాజా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఒకే రోజు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ మూవీ అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు ప్రాంతాలలో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా తాజాగా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ ని ఈ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అద్భుతమైన జోష్ లో దూసుకుపోతుంది. నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం దూసుకుపోతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>