ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/egg-expiry-date-indiac3f6b81c-4342-416c-bbaa-d945af47181f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/egg-expiry-date-indiac3f6b81c-4342-416c-bbaa-d945af47181f-415x250-IndiaHerald.jpgమనం ఏదైనా వస్తువులు కొన్న లేకపోతే మందులు తీసుకున్న, కూల్ డ్రింక్స్ ఇతరత్రా వాటిలో కూడా ఎక్కువగా మనం ఎక్స్పరిడేట్ ని చూస్తూ ఉంటాము. ముఖ్యంగా టాబ్లెట్ల మీద టానిక్కులు మీద కూడా ఇలాంటివి ఉంటాయి. ఈ మధ్యకాలంలో మజ్జిగ, పెరుగు, పాల మీద కూడా ఎక్స్పైరీ డేట్ పెట్టమని ప్రభుత్వాలు కూడా ఆయా కంపెనీలకు ఆదేశాలను జారీ చేశాయి.. దీంతో కేవలం కొన్ని కంపెనీలు ఎక్స్పైరీ డేట్ వేసి వారం రోజులు ఐదు రోజులే పని చేస్తుందని తెలియజేస్తున్నారు. మరికొన్ని కంపెనీలు కేవలం పది రోజులు అన్నట్లుగా తెలియజేసి ఇస్తున్నారు. దీన్నిబట్టిEGG;EXPIRY DATE ;INDIA{#}Saudi Arabia;Egg;Buttermilk;Manamవైరల్: కోడిగుడ్డుకి ఎక్స్ పైరి డేట్ ఉంటుందా..?వైరల్: కోడిగుడ్డుకి ఎక్స్ పైరి డేట్ ఉంటుందా..?EGG;EXPIRY DATE ;INDIA{#}Saudi Arabia;Egg;Buttermilk;ManamMon, 15 Jul 2024 06:40:00 GMTమనం ఏదైనా వస్తువులు కొన్న లేకపోతే మందులు తీసుకున్న, కూల్ డ్రింక్స్ ఇతరత్రా వాటిలో కూడా ఎక్కువగా మనం ఎక్స్పరిడేట్ ని చూస్తూ ఉంటాము. ముఖ్యంగా టాబ్లెట్ల మీద టానిక్కులు మీద కూడా ఇలాంటివి ఉంటాయి. ఈ మధ్యకాలంలో మజ్జిగ, పెరుగు, పాల మీద కూడా ఎక్స్పైరీ డేట్ పెట్టమని ప్రభుత్వాలు కూడా ఆయా కంపెనీలకు ఆదేశాలను జారీ చేశాయి.. దీంతో కేవలం కొన్ని కంపెనీలు ఎక్స్పైరీ డేట్ వేసి వారం రోజులు ఐదు రోజులే పని చేస్తుందని తెలియజేస్తున్నారు. మరికొన్ని కంపెనీలు కేవలం పది రోజులు అన్నట్లుగా తెలియజేసి ఇస్తున్నారు.



దీన్నిబట్టి చేస్తే మనం ఎప్పుడు కొన్నా కూడా పది రోజులు అన్నట్టుగా అది చూపిస్తుంది.. వాస్తవానికి అయితే ఎప్పుడు తయారుచేసిన రోజు నుంచి ఎక్స్ పర్ డేట్ వరకు రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాలు పెరుగు మజ్జిగ వంటివి కేవలం రెండు రోజులకు మించి బాగుండవనే  విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సౌదీ అరేబియా విషయంలో మాత్రం ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అక్కడ ఏదైనా తేడా వస్తే అక్కడ ప్రభుత్వాలు అసలు అంగీకరించవట.


ముఖ్యంగా కోడిగుడ్లు మన ఇండియాలో నెలలు తరబడి ఉంటాయి.. సౌదీ అరేబియాలో కొంత మంది తెలుగువారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన తర్వాత కోడిగుడ్డు పైన ఎక్స్పైర్ డేట్ ఉన్నటువంటి షిల్ ని సైతం షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్.. ఎక్స్పైరి డేట్ రెండు ఉంటాయంటూ అందుకు సంబంధించిన విజువల్స్ ని కూడా హైలెట్ చేస్తున్నారు. కానీ మన ఇండియాలో మాత్రం ఇలాంటివి ఎందుకు చేయడం లేదని అక్కడ ఉన్న తెలుగువారు అడుగుతున్నారు. 3-5-2024 నుంచి..29-8-2024 ఎక్స్ పర్ డేటు ఉన్నదట.. అంటే సుమారుగా మూడు నెలల పాటు కోడిగుడ్డుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందట. ఇది వాళ్ళ లెక్క..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>