PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-chandrababu-youa-nestham-unemployese99db0ef-117b-42a9-bdb0-e60d72b77f11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-chandrababu-youa-nestham-unemployese99db0ef-117b-42a9-bdb0-e60d72b77f11-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు యువ నేస్తం పథకం కింద త్వరలోనే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీని ప్రకారం ప్రతి నెల నిరుద్యోగ యువతకు రూ.3000 వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు వార్తలయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే అభ్యర్థులు ఈ పథకం పొందాలి అంటే అర్హత ఇవి ఉండాలి అంటూ వైరల్ గా మారుతున్నాయి. AP CM CHANDRABABU;YOUA NESTHAM;UNEMPLOYES{#}Degree;Good news;Qualification;Good Newwz;job;CBN;Yevaru;Yuva;News;Andhra Pradeshఏపీ: నిరుద్యోగులకు కొత్త పథకం.. అర్హతలు ఇవే..!ఏపీ: నిరుద్యోగులకు కొత్త పథకం.. అర్హతలు ఇవే..!AP CM CHANDRABABU;YOUA NESTHAM;UNEMPLOYES{#}Degree;Good news;Qualification;Good Newwz;job;CBN;Yevaru;Yuva;News;Andhra PradeshMon, 15 Jul 2024 19:04:00 GMTఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు యువ నేస్తం పథకం కింద త్వరలోనే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీని ప్రకారం ప్రతి నెల నిరుద్యోగ యువతకు రూ.3000 వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు వార్తలయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే అభ్యర్థులు ఈ పథకం పొందాలి అంటే అర్హత ఇవి ఉండాలి అంటూ వైరల్ గా మారుతున్నాయి.


ముఖ్యంగా యువ నేస్తం పథకం లో నిరుద్యోగ భృతి పొందాలి అంటే వయసు 22 నుంచి 35 సంవత్సరాలు మధ్య ఉండాలట.. అర్హత విషయానికి వస్తే.. ఇంటర్మీడియట్ లేదా డిప్లమా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అర్హత ఉండాలి అంట. అలాగే ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి అని తెలియజేశారు.. నిరుద్యోగ భృతి కావాలనుకునే అభ్యర్థులు ఇతర మార్గాల విషయానికి వస్తే ప్రతినెల పదివేల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు అయ్యి ఉండాలి.. అభ్యర్థి కుటుంబం పట్టణ ఆదాయ ప్రాంతాలలో 1500 చదరపు అడుగుల స్థలం ఉండకూడదు.


అలాగే గ్రామ ప్రాంతాలలో ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి.. కుటుంబ సభ్యుల ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ తీసుకోని ఉండకూడదు. అలాగే ప్రభుత్వ నిరుద్యోగ భృతి కూడా ఏ పథకం నుంచి పొందుకోకుండా ఉండాలి.. ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ బ్యాంకు ఖాతా వివరాలు రేషన్ కార్డు ఇతరత్రా సమాచారాన్ని సైతం అందించాలట. Https:// yuvanestham.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో ఫారాన్ని నింపాల్సి ఉంటుందట.. అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందని సమాచారం. అయితే ఎవరైనా అర్హత కలిగి ఉంటే గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా ఆఫ్లైన్ చేసుకోవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>