PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/shanthid3d777dd-fdc2-4040-9e63-eb92d8a1d2f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/shanthid3d777dd-fdc2-4040-9e63-eb92d8a1d2f6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఇప్పుడు విజయసాయిరెడ్డి అలాగే ఏపీ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి... వివాదం కొనసాగుతోంది. శాంతి ప్రెగ్నెంట్ కావడానికి కారణం విజయసాయిరెడ్డి అంటూ... ఆమె భర్త మదన్ మోహన్... సంచలన ఆరోపణలు ఆదివారం చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. తాను దుబాయ్ లో ఉన్నప్పుడు... తన భార్య ప్రెగ్నెంట్ అయిందని మదన్ మోహన్ వెల్లడించారు. shanthi{#}ramakrishna;Delhi;Dubai;Maha;Press;sunday;madan;vijay sai;Husband;Wife;Andhra Pradeshశాంతి ఇంత కిలాడీనా..ఢిల్లీ ఎంపీలకు అమ్మాయిలను ఎరగా వేసేదట ?శాంతి ఇంత కిలాడీనా..ఢిల్లీ ఎంపీలకు అమ్మాయిలను ఎరగా వేసేదట ?shanthi{#}ramakrishna;Delhi;Dubai;Maha;Press;sunday;madan;vijay sai;Husband;Wife;Andhra PradeshMon, 15 Jul 2024 11:15:00 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...  ఇప్పుడు విజయసాయిరెడ్డి అలాగే ఏపీ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి... వివాదం కొనసాగుతోంది. శాంతి ప్రెగ్నెంట్ కావడానికి కారణం విజయసాయిరెడ్డి అంటూ... ఆమె భర్త మదన్ మోహన్... సంచలన ఆరోపణలు ఆదివారం చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. తాను దుబాయ్  లో ఉన్నప్పుడు... తన భార్య ప్రెగ్నెంట్ అయిందని మదన్ మోహన్ వెల్లడించారు.


అయితే ఆమె ప్రెగ్నెంట్ కు విజయసాయిరెడ్డి అలాగే మరో ఇద్దరూ అధికారులు కారణమని తనకు అనుమానంగా ఉందని ఆమె భర్త  మదన్మోహన్ ఫిర్యాదు ఇచ్చారు.దీంతో ఈ వివాదం హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై వెంటనే దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి... కూడా స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి మరి... తన భర్త మదన్మోహన్.. బండారం బయటపెట్టే ప్రయత్నం చేశారు.


రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తో తనకు అక్రమ సంబంధం అంటగట్టడం అత్యంత హేయమైన చర్య అని శాంతి ఫైర్ అయ్యారు. తాను విదేశాలలో ఉండగా తన భార్య వేరే వారితో... ప్రెగ్నెంట్ అయిందని... మదన్ మోహన్ చేసిన ఆరోపణలపై ఆమె నిప్పులు జరిగారు. విజయ్ సాయి రెడ్డికి తన ప్రెగ్నెంట్ కు ఎలాంటి సంబంధం లేదని... తాను సుభాష్ అనే వ్యక్తితో బిడ్డను కన్నానని చెప్పారు శాంతి.


అయితే శాంతి చేసిన... వ్యాఖ్యల నేపథ్యంలో... జడ్జి రామకృష్ణ.. మహా న్యూస్ డిబేట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎంపీలకు అమ్మాయిలను ఎరగా శాంతి వేసేదని... బాంబు పిలిచారు జడ్జి రామకృష్ణ. విజయ్ సాయి రెడ్డి అలాగే సుభాష్ పెద్ద బ్రోకర్లు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఓ కేసులో... ఢిల్లీ ఎంపీల మద్దతు కోసం.... వారికి అమ్మాయిలను ఎరగా వేసింది శాంతి అని... జడ్జి రామకృష్ణ ఆరోపణలు చేశారు.  దీంతో ఇప్పుడు ఈ టాపిక్ మరింత వివాదంగా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>