MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/young-heroinsf518a6af-7906-4f60-b77e-61491150251d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/young-heroinsf518a6af-7906-4f60-b77e-61491150251d-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో అవకాశాలు భారీగా రావాలి అంటే హిట్ లు కూడా అదే స్థాయిలో ఉండాలి. ఎక్కువ హిట్లు ఉన్న వారికి అవకాశాలు వరుసగా వస్తూ ఉంటాయి. కానీ కొంత మంది కి మాత్రం హిట్లు ఉన్నా కూడా అవకాశాలు రావు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీస్ శాలిని పాండే , శ్రీ నిధి శెట్టి కూడా ఉన్నారు. శాలిని పాండే , విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ లో ఈమె తన నటనతో పాటు , అందాలను కూడా భారీగానే ఆరబోసిందిyoung heroins{#}shalini pandey;sree;vijay deverakonda;Arjun Reddy;KGF;Beautiful;Success;Hindi;Telugu;Blockbuster hit;Industries;India;Cinemaహిట్లు ఉన్న అవకాశాలు నిల్.. ఈ బ్యూటీలకు ఏమిటీ ఈ పరిస్థితి..?హిట్లు ఉన్న అవకాశాలు నిల్.. ఈ బ్యూటీలకు ఏమిటీ ఈ పరిస్థితి..?young heroins{#}shalini pandey;sree;vijay deverakonda;Arjun Reddy;KGF;Beautiful;Success;Hindi;Telugu;Blockbuster hit;Industries;India;CinemaMon, 15 Jul 2024 12:30:00 GMTసినిమా ఇండస్ట్రీలో అవకాశాలు భారీగా రావాలి అంటే హిట్ లు కూడా అదే స్థాయిలో ఉండాలి. ఎక్కువ హిట్లు ఉన్న వారికి అవకాశాలు వరుసగా వస్తూ ఉంటాయి. కానీ కొంత మంది కి మాత్రం హిట్లు ఉన్నా కూడా అవకాశాలు రావు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీస్ శాలిని పాండే , శ్రీ నిధి శెట్టి కూడా ఉన్నారు. శాలిని పాండే , విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ లో ఈమె తన నటనతో పాటు , అందాలను కూడా భారీగానే ఆరబోసింది.

మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమెకు ఆ స్థాయిలో అవకాశాలు దక్కలేదు. ఒకటి , రెండు సినిమాలలో నటించిన అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అక్కడ కూడా ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇకపోతే కేజిఎఫ్ సిరీస్ మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకుంది శ్రీనిధి శెట్టి.

కే జి ఎఫ్ సిరీస్ మూవీ లు ఇండియా వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోవడంతో ఈ ముద్దు గుమ్మకు ఇండియా వ్యాప్తంగా క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతాయి అని , ఈమె చాలా తక్కువ కాలం లోనే ఇండియాలోనే అత్యంత క్రేజ్ ఉన్న నటి స్థాయికి వెళుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమెకు కే జీ ఎఫ్ సిరీస్ మూవీస్ తర్వాత కోబ్రా అనే సినిమాలో అవకాశం దక్కింది. ఇది కూడా బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం ఈమె చిన్న చిన్న సినిమాల్లో నటిస్తోంది. ఇక శ్రీ నిధి శెట్టి అనుకున్న స్థాయిలో మాత్రం అవకాశాలను అందుకోవడం లేదు. ఇలా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు భారీ బ్లాక్ బాస్టర్ లతో కెరీర్ ను మొదలు పెట్టిన ఆ తర్వాత మాత్రం క్రేజీ అవకాశాలను దక్కించుకోవడంలో వెనుకబడిపోయారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>