MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh727c9a78-c996-4c9a-af2f-b64be785516d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh727c9a78-c996-4c9a-af2f-b64be785516d-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. ఇకపోతే మహేష్ బాబు హీరో గా రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో మురారి మూవీ ఒకటి. ఈ మూవీ లో మహేష్ బాబు కు జోడి గా సోనాలి బింద్రే నటించగా ... కృష్ణ వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా ... సుకుమారి , కైకాల సత్యనారాయణ , గొల్లపూడి మారుతీరావు , లక్ష్మి , రఘుబాబు , రవిబాబు ఈ మూవీ లో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని మన నటనకు గాను మహేష్ సోmahesh{#}kaikala satyanarayana;krishna;mani sharma;raghu babu;ravi babu;sonali bendre;sukumari;February;Box office;Murari;News;mahesh babu;cinema theater;Hero;Music;Cinemaఆ సందర్భంగా మహేష్ బ్లాక్ బాస్టర్ మూవీ రీ రిలీస్.. ఒక్క న్యూస్ తో ఫాన్స్ కి జోష్ నింపిన మహేష్..?ఆ సందర్భంగా మహేష్ బ్లాక్ బాస్టర్ మూవీ రీ రిలీస్.. ఒక్క న్యూస్ తో ఫాన్స్ కి జోష్ నింపిన మహేష్..?mahesh{#}kaikala satyanarayana;krishna;mani sharma;raghu babu;ravi babu;sonali bendre;sukumari;February;Box office;Murari;News;mahesh babu;cinema theater;Hero;Music;CinemaMon, 15 Jul 2024 10:20:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. ఇకపోతే మహేష్ బాబు హీరో గా రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో మురారి మూవీ ఒకటి. ఈ మూవీ లో మహేష్ బాబు కు జోడి గా సోనాలి బింద్రే నటించగా ... కృష్ణ వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా ... సుకుమారి , కైకాల సత్యనారాయణ , గొల్లపూడి మారుతీరావు , లక్ష్మి , రఘుబాబు , రవిబాబు ఈ మూవీ లో ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ మూవీలోని మన నటనకు గాను మహేష్ సోనాలి బింద్రే మంచి ప్రశంసలు దక్కాయి.  2001 వ సంవత్సరం ఫిబ్రవరి 17 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ టాక్ ని తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. ఇలా ఆ టైమ్ లో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాని తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన మురారి సినిమాను థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి రీ రిలీజ్ లో భాగంగా మురారి సినిమాకు ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇప్పటికే మహేష్ బాబు హీరో గా రూపొందిన చాలా సినిమాలు థియేటర్ లలో రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్లను రాబడ్డాయి. మరి మురారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భాగంగా ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>