MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodeebc8e23-d71b-42db-8c7e-ba69da089f5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodeebc8e23-d71b-42db-8c7e-ba69da089f5e-415x250-IndiaHerald.jpgతెలుగు స్టార్ హీరోలలో అనేక మంది దగ్గర అత్యంత అధునాతన టెక్నాలజీతో కూడిన లగ్జరీస్ కారులు అనేకం ఉన్నాయి. మరి మన తెలుగు స్టార్ హీరోల దగ్గర ఏ కార్లు ఉన్నాయి. వాటి ధర ఎంత అనే వివరాలను తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన అల్లు అర్జున్ కి కార్లు అంటే చాలా ఇష్టం. దానితో ఈయన అనేక విలాసవంతమైన కారులను ఇప్పటికే కొనుగోలు చేశాడు. ఇకపోతే ఆయన దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో రోల్స్ రాయిస్ క్యులినన్ ఒకటి. ఈ కారు ధర సుమారు 6.95 కోట్ల రూపాయలు ఉండవచ్చు అని తెలుస్తుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాtollywood{#}Chiranjeevi;Akkineni Nagarjuna;Allu Arjun;krishnam raju;prince;Car;Naga Chaitanya;kalyan;Tollywood;Ram Charan Teja;Telugu;Jr NTR;News;Prabhas;CBNమన స్టార్ హీరోల కార్ కలెక్షన్స్ ఇవే.. ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయల కార్స్..?మన స్టార్ హీరోల కార్ కలెక్షన్స్ ఇవే.. ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయల కార్స్..?tollywood{#}Chiranjeevi;Akkineni Nagarjuna;Allu Arjun;krishnam raju;prince;Car;Naga Chaitanya;kalyan;Tollywood;Ram Charan Teja;Telugu;Jr NTR;News;Prabhas;CBNMon, 15 Jul 2024 12:00:00 GMTతెలుగు స్టార్ హీరోలలో అనేక మంది దగ్గర అత్యంత అధునాతన టెక్నాలజీతో కూడిన లగ్జరీస్ కారులు అనేకం ఉన్నాయి. మరి మన తెలుగు స్టార్ హీరోల దగ్గర ఏ కార్లు ఉన్నాయి. వాటి ధర ఎంత అనే వివరాలను  తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన అల్లు అర్జున్ కి కార్లు అంటే చాలా ఇష్టం. దానితో ఈయన అనేక విలాసవంతమైన కారులను ఇప్పటికే కొనుగోలు చేశాడు. ఇకపోతే ఆయన దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో రోల్స్ రాయిస్ క్యులినన్ ఒకటి. ఈ కారు ధర సుమారు 6.95 కోట్ల రూపాయలు ఉండవచ్చు అని తెలుస్తుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గర కూడా అనేక విలాసవంతమైన కారు లు ఉన్నాయి. అందులో లంబోర్గని అవెంటాడర్ ఎస్ రోడ్ స్టార్ ది కారు ఒకటి. ఇక ఈ అత్యంత విలాసవంతమైన కారు ధర ఏకంగా 6 కోట్లు అని సమాచారం. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ కూడా ఎప్పటికప్పుడు విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటాడు.

తాజాగా రామ్ చరణ్ రోల్స్ రాయిస్ స్పెక్ట్రా నెంబర్ 1 కారును కొనుగోలు చేశాడు. ఏకంగా దీని ధర 7.5 కోట్లు అని తెలుస్తుంది. ఇకపోతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర లంబోర్గిని యూరస్ కార్ ఉంది. ఇక దీని ధర ఏకంగా 3.1 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతుంది. టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య కూడా కార్లు అంటే చాలా ఇష్టపడుతాడు. ఇక ఆయన దగ్గర 4.7 కోట్ల ఖరీదైన అధునాతన కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు దగ్గర 2.6 కోట్ల ఖరీదైన కారు ఉండగా , పవన్ కళ్యాణ్ దగ్గర 4.5 కోట్ల లగ్జరీ కారు ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి దగ్గర రెండు కోట్ల విలువైన కారు ఉండగా , నాగార్జున దగ్గర 2.5 కోట్ల మెర్సిడస్ బెంజ్ ఏ.ఎమ్.జీ కారు ఉన్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>