Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-ramcharan2c8c47c1-8b53-444b-9c58-ae2f2fdabed6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-ramcharan2c8c47c1-8b53-444b-9c58-ae2f2fdabed6-415x250-IndiaHerald.jpgమెగా స్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాంచరణ్ రేంజ్ మారిపోయింది తన అద్భుతమైన నటనతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు..ఇప్పుడు ఆయన నటించే ప్రతి సినిమా కూడా గ్లోబల్ స్థాయిలో నే ట్రెండ్ అవుతుంది.ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అ#ramcharan{#}Kiara Advani;sana;RRR Movie;Oscar;producer;Producer;Chiranjeevi;Ram Charan Teja;Heroine;king;Kanna Lakshminarayana;Telugu;bollywood;Hero;Director;Cinemaరాంచరణ్ హీరో కాకుంటే ఏ రంగంలో సెటిల్ అయ్యేవారో తెలుసా..?రాంచరణ్ హీరో కాకుంటే ఏ రంగంలో సెటిల్ అయ్యేవారో తెలుసా..?#ramcharan{#}Kiara Advani;sana;RRR Movie;Oscar;producer;Producer;Chiranjeevi;Ram Charan Teja;Heroine;king;Kanna Lakshminarayana;Telugu;bollywood;Hero;Director;CinemaMon, 15 Jul 2024 15:26:24 GMTమెగా స్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాంచరణ్ రేంజ్ మారిపోయింది. తన అద్భుతమైన నటనతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు..ఇప్పుడు ఆయన నటించే ప్రతి సినిమా కూడా గ్లోబల్ స్థాయిలో నే ట్రెండ్ అవుతుంది.ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీసినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే రాంచరణ్ తాజాగా ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు.రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో  ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఎప్పుడో లాంచనంగా ప్రారంభం అయింది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు..

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇదిలా ఉంటే రాంచరణ్ కు సంబంధించి ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ కి సినిమాలో చేయడం కన్నా కూడా బిజినెస్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేదట... నిజానికి రాంచరణ్ ఏనాడు కూడా హీరో అవ్వాలి అని అనుకోలేదని సమాచారం.బిజినెస్ రంగంలో  సెటిల్ అవ్వాలని చరణ్ భావించేవారని సమాచారం.కానీ యంగ్ ఏజ్ లో స్టార్ హీరోస్ కి వచ్చే క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పబ్లిసిటీ చూసి తాను కూడా హీరో అవ్వాలి అంటూ డిసైడ్ అయ్యారట.నాన్న ,బాబాయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూశాక సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలని అని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>