MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/telugu-movies8a33c618-e6ec-4b33-9d15-6f68f72531ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/telugu-movies8a33c618-e6ec-4b33-9d15-6f68f72531ce-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం కొన్ని సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వాటికి టైటిల్స్ ఫిక్స్ చేయలేదు. కాకపోతే టైటిల్స్ ను ఆల్మోస్ట్ అనుకోని ఉంచుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే వాటిని విడుదల చేయాలి అని కూడా అనుకుంటున్నారు. కానీ ఏవో కొన్ని సందేహాల వల్ల సినిమా టైటిల్ లను విడుదల చేయడం లేదు. అలా ఇప్పటికే అనుకొని కూడా హోల్డ్ లో ఉన్న సినిమా టైటిల్స్ ఏవో తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క చిత్రీకరణను NBK 1telugu movies{#}NTR;Venkatesh;Balakrishna;anil ravipudi;Jr NTR;kalyan ram;prashanth neel;raja;Hero;Prasanth Neel;Bobby;Mass;sai dharam tej;Cinemaఆ ఆరు సినిమాలకు అంతా సెట్.. కానీ చిన్న టెన్షన్ లో మూవీ యూనిట్స్..?ఆ ఆరు సినిమాలకు అంతా సెట్.. కానీ చిన్న టెన్షన్ లో మూవీ యూనిట్స్..?telugu movies{#}NTR;Venkatesh;Balakrishna;anil ravipudi;Jr NTR;kalyan ram;prashanth neel;raja;Hero;Prasanth Neel;Bobby;Mass;sai dharam tej;CinemaMon, 15 Jul 2024 09:35:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం కొన్ని సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వాటికి టైటిల్స్ ఫిక్స్ చేయలేదు. కాకపోతే టైటిల్స్ ను ఆల్మోస్ట్ అనుకోని ఉంచుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే వాటిని విడుదల చేయాలి అని కూడా అనుకుంటున్నారు. కానీ ఏవో కొన్ని సందేహాల వల్ల సినిమా టైటిల్ లను విడుదల చేయడం లేదు. అలా ఇప్పటికే అనుకొని కూడా హోల్డ్ లో ఉన్న సినిమా టైటిల్స్ ఏవో తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క చిత్రీకరణను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. ఇక ఈ మూవీ కి ఊర మాస్ అనే టైటిల్ ను మూవీ బృందం అనుకుంది. అయిన కూడా అనౌన్స్ చేయడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ అనౌన్స్ అయిన విషయం మనకు తెలిసిందే.

మూవీ ని ntr 31అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశారు. కాకపోతే ఇప్పటికే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ మూవీ రూపొందుతుంది. ఇక ఆ సినిమాకు ఇప్పటికే సంబరాల ఈటిగాడు అనే టైటిల్ ను అనుకున్న ఈ మూవీ బృందం ప్రకటించడం లేదు. ఈ మూవీ యొక్క చిత్రీకరణను SDT 18 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం NKR 21 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి మెరుపు అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. శర్వానంద్ హీరో గా శర్వా 36 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ కి ఇప్పటికీ రైస్ రాజా అనే టైటిల్ ను మూవీ బృందం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతుంది. ఆ మూవీ యొక్క చిత్రీకరణను వెంకీ అనిల్ 3 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాము అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>