MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ram7451e11d-73ae-4b73-99a6-851fc8a6af98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ram7451e11d-73ae-4b73-99a6-851fc8a6af98-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన దేవదాసు సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయనకు అనేక విజయాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడంతో ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన ఆఖరుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన వరుసగా ది వారియర్ , స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలలram{#}puri jagannadh;Variar;Romantic;March;Kandireega;Devadasu;Love Story;ram pothineni;Tollywood;Mass;Box office;Telugu;Hero;Yuva;shankar;Cinemaరామ్ కి కలిసిరాని ఆ పాత్రలు.. మరి ఎందుకు ఈ ప్రయత్నాలు..?రామ్ కి కలిసిరాని ఆ పాత్రలు.. మరి ఎందుకు ఈ ప్రయత్నాలు..?ram{#}puri jagannadh;Variar;Romantic;March;Kandireega;Devadasu;Love Story;ram pothineni;Tollywood;Mass;Box office;Telugu;Hero;Yuva;shankar;CinemaMon, 15 Jul 2024 11:29:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన దేవదాసు సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయనకు అనేక విజయాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడంతో ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన ఆఖరుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయం అందుకున్నాడు.

మూవీ తర్వాత ఈయన వరుసగా ది వారియర్ , స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలలో హీరోగా నటించాడు. కానీ ఈ రెండు మూవీలు ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి. రామ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు దక్కింది దేవదాసు , రెడీ , కందిరీగ లాంటి సినిమాలతోనే. ఈ మూవీలలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నా కానీ ఎక్కువ శాతం ఈ మూవీలు లవ్ స్టోరీ మీదే ప్రధానంగా నడుస్తూ ఉంటాయి. ఇక రామ్ ఈ మధ్య కాలంలో వరుసగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లపై ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. కానీ వాటి ద్వారా ఈయనకు పెద్ద స్థాయిలో విజయాలు దక్కడం లేదు.

దానితో చాలా మంది రామ్ రూట్ మార్చాల్సిన సమయం వచ్చింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలలో నటిస్తే బాగుంటుంది. ఆయనకు అలాంటి సినిమాల ద్వారానే మంచి విజయాలు వచ్చాయి. అద్భుతమైన క్రేజ్ వచ్చింది. మళ్లీ ఆయన రొమాంటిక్ ప్లస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లు చేస్తే బాగుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు. మరి రామ్ తన రూటు మార్చి మళ్లీ రొమాంటిక్ ప్లేస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీల సైడ్ వెళతాడేమో చూడాలి. ఇకపోతే రామ్ ప్రస్తుతం డబల్ ఈస్మార్ట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఆ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>