MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bucchi-babu-letest-movie-update-newsad6ddb43-b0c5-4388-a21e-1511751cffef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bucchi-babu-letest-movie-update-newsad6ddb43-b0c5-4388-a21e-1511751cffef-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా , శివరాజ్ కుమార్ ఈ మూవీ లో అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనుండగా ... రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ సినిమాకు మూవీ బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా చరణ్ కెరియbucchi babu{#}sana;shivaraj kumar;Ratnavelu;R Rathnavelu;Pooja Hegde;Music;Beautiful;Pawan Kalyan;Janhvi Kapoor;GEUM;Event;CinemaRC 16 : బుచ్చిబాబు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆ టెక్నీషియన్ పైనే.. మళ్లీ అతనితో చర్చలు..!RC 16 : బుచ్చిబాబు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆ టెక్నీషియన్ పైనే.. మళ్లీ అతనితో చర్చలు..!bucchi babu{#}sana;shivaraj kumar;Ratnavelu;R Rathnavelu;Pooja Hegde;Music;Beautiful;Pawan Kalyan;Janhvi Kapoor;GEUM;Event;CinemaMon, 15 Jul 2024 01:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా , శివరాజ్ కుమార్మూవీ లో అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనుండగా ... రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. 

ఈ సినిమాకు మూవీ బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలను RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేశారు. ఇకపోతే చాలా రోజుల నుండి బుచ్చిబాబు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా సమయాన్ని గడుపుతున్నాడు. ఇది ఇలా ఉంటే చరణ్ ఇన్ని రోజుల పాటు గేమ్ చేంజెర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా చరణ్ ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. దానితో మరికొన్ని రోజుల్లోనే  RC 16 మూవీ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

దానితో బుచ్చిబాబు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం బుచ్చిబాబు ఓ ఈవెంట్ లో భాగంగా RC 16 కి సంబంధించిన మూడు పాటలను ఇప్పటికే రెహమాన్ రెడీ చేశాడు అని చెప్పాడు. ఇకపోతే మళ్లీ తాజాగా బుచ్చిబాబు , రెహమాన్ ను కలిశాడు. ప్రస్తుతం బుచ్చిబాబు , రెహమాన్ తో కలిసి ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. తాజాగా అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది. అందులో బుచ్చిబాబు తో పాటు రెహమాన్ , రత్నవేలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>