CarWale
    AD

    ఓపెన్ గా టెస్టింగ్ కొనసాగిస్తూ కనిపించిన న్యూ-జెన్ స్కోడా కొడియాక్; లుక్ చూశారా ఎలా ఉందో ?

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    32 వ్యూస్
    ఓపెన్ గా టెస్టింగ్ కొనసాగిస్తూ కనిపించిన న్యూ-జెన్ స్కోడా కొడియాక్; లుక్ చూశారా ఎలా ఉందో ?
    • ఈ ఏడాది చివరి నాటికి లాంచ్ అవుతుందని అంచనా
    • మెకానికల్‍గా ఎలాంటి మార్పులు లేకుండా ఉండే అవకాశం

    స్కోడా ఇండియా గత నెలలో ఇండియాలో న్యూ-జెన్ కొడియాక్ ఎస్‌యువి పై  టెస్టింగ్ నుప్రారంభించింది. అప్పటి నుండి, ఈ మోడల్ వైట్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లో పూర్తిగా ఎవరూ ఊహించని రీతిలో టెస్ట్ రన్‌లను చేస్తూ కనిపిస్తుంది. అలాగే, న్యూ-జెన్ ఫ్లాగ్‌షిప్ స్కోడా ఎస్‌యువి ఈ ఏడాది చివరి నాటికి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

    Skoda New Kodiaq Tail Light/Tail Lamp

    చిత్రంలో చూసినట్లుగా, ఫోర్త్-జెన్ స్కోడా కొడియాక్ సి-షేప్ లో కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ తో పూర్తిగా రీడిజైన్ చేయబడిన వెనుక ప్రొఫైల్‌, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌ తోఎక్స్‌టెండెడ్ రూఫ్ స్పాయిలర్ మరియు రివైజ్డ్ రియర్ బంపర్‌ను పొందుతుంది.

    మరో వైపు, కొడియాక్ స్క్వేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్‌లతో కూడిన కొత్త అల్లాయ్ వీల్స్‌పై  నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే,  ఎస్‌యువి ఫ్రంట్ ఎండ్ దాని విస్తరించిన ఫ్రంట్ గ్రిల్, రీవర్క్ చేసిన బంపర్ మరియు రేడియేటర్ గ్రిల్ మరియు రివైజ్డ్ స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కొత్త డిజైన్‌ను కలిగి ఉండనుంది.

    Skoda New Kodiaq Grille

    మెకానికల్‍గా, కొత్త ఇటరేషన్ కొడియాక్ 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌ ఎడబ్ల్యూడి కాన్ఫిగరేషన్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి అందించబడుతుంది. లాంచ్ అయిన తర్వాత, కొత్త స్కోడా కొడియాక్ ఇండియన్ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగున్, ఎంజి గ్లోస్టర్, టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్ మరియు హ్యుందాయ్ టక్సన్‌లతో పోటీని కొనసాగిస్తుంది.

    ఫోటో మూలం

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా న్యూ కొడియాక్ గ్యాలరీ

    • images
    • videos
    • Skoda New Kodiaq Left Front Three Quarter
    • Skoda New Kodiaq Right Front Three Quarter
    • Skoda New Kodiaq Rear View
    • Skoda New Kodiaq Rear View
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5293 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5800 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA
    Rs. 66.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th జూల
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మినీ  కంట్రీమాన్ ఎలక్ట్రిక్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    మినీ కంట్రీమాన్ ఎలక్ట్రిక్

    Rs. 55.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ కూపర్ ఎస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    మినీ కూపర్ ఎస్

    Rs. 55.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ X-ట్రైల్
    నిసాన్ X-ట్రైల్

    Rs. 26.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా కర్వ్ ఈవీ
    టాటా కర్వ్ ఈవీ

    Rs. 18.00 - 24.00 లక్షలుఅంచనా ధర

    7th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    లంబోర్ఘిని Urus SE
    లంబోర్ఘిని Urus SE

    Rs. 4.90 - 5.00 కోట్లుఅంచనా ధర

    9th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా కర్వ్
    టాటా కర్వ్

    Rs. 15.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 10.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 10.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 54.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5293 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5800 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఓపెన్ గా టెస్టింగ్ కొనసాగిస్తూ కనిపించిన న్యూ-జెన్ స్కోడా కొడియాక్; లుక్ చూశారా ఎలా ఉందో ?