MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/neha-shetty-exposed-too-much-ab453286-59d2-48e2-ba65-d69cabd4c496-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/neha-shetty-exposed-too-much-ab453286-59d2-48e2-ba65-d69cabd4c496-415x250-IndiaHerald.jpgఛీ ఛీ! పబ్లిక్లో హద్దుల్లేని అందాలతో రెచ్చిపోయిన రాధిక? పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాశ్ తో ఎన్నో ఆశలతో తీసిన మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈ బ్యూటీ ఆ వెంటనే గల్లీ రౌడీ అనే సినిమాలో కూడా నటించింది. మొదటి రెండు సినిమాలో నిరాశ పరిచినా కూడా అదృష్టం కొద్ది సిద్దు జొన్నలగడ్డ తో కలిసి నటించిన డీజే టిల్లు చిన్న సినిమాగా తక్కువ అంచనాలతో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్రకు యూత్ లో లో రేంజ్ లో గుర్తింపు లభింNeha Shetty{#}neha shetty;siddhu;Mehbooba;Duvvada Jagannadham;Paris;BEAUTY;radhika;Telugu;Hero;Cinema;Newsఛీ ఛీ! పబ్లిక్లో హద్దుల్లేని అందాలతో రెచ్చిపోయిన రాధిక?ఛీ ఛీ! పబ్లిక్లో హద్దుల్లేని అందాలతో రెచ్చిపోయిన రాధిక?Neha Shetty{#}neha shetty;siddhu;Mehbooba;Duvvada Jagannadham;Paris;BEAUTY;radhika;Telugu;Hero;Cinema;NewsMon, 15 Jul 2024 13:57:00 GMTపూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాశ్ తో ఎన్నో ఆశలతో తీసిన మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈ బ్యూటీ ఆ వెంటనే గల్లీ రౌడీ అనే సినిమాలో కూడా నటించింది. మొదటి రెండు సినిమాలో నిరాశ పరిచినా కూడా అదృష్టం కొద్ది సిద్దు జొన్నలగడ్డ తో కలిసి నటించిన డీజే టిల్లు చిన్న సినిమాగా తక్కువ అంచనాలతో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్రకు యూత్ లో లో రేంజ్ లో గుర్తింపు లభించింది. ఇప్పటికి కూడా ఈ బ్యూటీని చాలా మంది డీజే టిల్లు లవర్‌ రాధిక అనే పిలుస్తున్నారు. టిల్లు స్క్వేర్ మూవీలో కూడా ఈ హాట్ బ్యూటీ కనిపించిన విషయం తెల్సిందే. ఇక సోషల్‌ మీడియాలో అయితే రెగ్యులర్‌ గా నేహా శెట్టి అందాల విందు చేస్తూ ఉంటుంది.తాజాగా అందాల నగరం పారిస్ కు వెళ్లిన నేహా శెట్టి అక్కడ అందమైన ఐఫిల్ టవర్ వద్ద ఫోటోలకు మతిపోయే విధంగా ఫోజ్ ఇచ్చింది. ఐఫిల్ టవర్ అందంను డామినేట్‌ చేసే విధంగా నేహా శెట్టి అందం ఉంది అంటూ ఆమె ఫ్యాన్స్ తో పాటు సోషల్‌ మీడియాలో ఉన్న వారు కూడా కామెంట్స్‌ చేస్తున్నారు. పొట్టిగా ఉండే వైట్ గౌను ఏసుకొని బ్యాక్ లెస్ అందాలు చూపిస్తూ హీటు పుట్టిస్తుంది. కొంతమంది పబ్లిక్ లో ఆ డ్రెస్ ఏంటి అసహ్యంగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఆకట్టుకునే అందం తో పాటు నటన విషయంలో కూడా మంచి మార్కులు సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. డీజే టిల్లు సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమా కోసం, హిట్‌ కోసం ఈ అమ్మడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నది.ప్రస్తుతం యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్‌ సినిమ ను చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టాడు. కాబట్టి క్యూబ్ లో రాధిక పాత్ర పరిధి ఎక్కువ ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. రెండో పార్ట్‌ లో వచ్చిన లిల్లీ తో పోల్చితే రాధిక బెటర్ అన్నట్లుగా టిల్లు కూడా వ్యాఖ్యలు చేస్తాడు. కాబట్టి క్యూబ్‌ లో మళ్లీ రాధిక ను ఏమైనా లైన్ లో పెడతాడా అనేది చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>